ముహమ్మద్ అబ్దుల్ హకీమ్ బిన్ సయీద్ అల్ అబ్దుల్లాహ్
విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ అబ్దుల్ హకీమ్ బిన్ సయీద్ అల్ అబ్దుల్లాహ్
సంక్షిప్త వివరణ: మక్కా పట్టణంలోని సుప్రసిద్ధ ఖారీలలో ఆయన ఒకరు. సిరియా దేశస్థులు. ఖిర్ఆత్ మరియు వాటి సైన్సులలో ఉద్ధండులు. తన తండ్రి సయీద్ అల్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ నుండి ఆయన ఖుర్ఆన్ విద్యలు నేర్చుకున్నారు. ఉమ్ముల్ ఖురఅ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. అష్ షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అష్రహ్ లో ప్రావీణ్యత సంపాదించారు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823665
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - చైనీస్ - తజిక్ - గ్రీకు - నేపాలీ - థాయిలాండ్ - పర్షియన్ - ఇంగ్లీష్ - బెంగాల్ - కన్నడ - ఫ్రెంచ్ - అల్బేనియన్ - సోంకీ - అకానీ - బంబారా - డచ్ - మళయాళం - రొమానీయన్ - వియత్నామీయ - అర్మేనీయన్ - అఫార్ - అంహరిక్ - ఉజ్బెక్ - వైఘుర్ - ఇటాలియన్ - ఉర్దూ - కుర్దీయుడు - టైగ్రీన్యా - స్పానిష్ - సోమాలీ - వలూఫ్ - సింహళీ - తమిళం - హిందీ - తుర్కమాన్ - పోర్చుగీస్ - బోస్నియన్ - టర్కి - ముందంకా - అస్సామీ - కజక్ - రష్యన్
సంబంధిత విషయాలు ( 2 )