షేఖ్ నాసర్ అల్ ఖతామీ కంఠస్వరంలో మురత్తిల్ విధానంలో ఖుర్ఆన్ పఠనం
విషయపు వివరణ
పేరు: షేఖ్ నాసర్ అల్ ఖతామీ కంఠస్వరంలో మురత్తిల్ విధానంలో ఖుర్ఆన్ పఠనం
పఠించినకర్త: నాసర్ బిన్ అలీ ఖతామీ
సంక్షిప్త వివరణ: 128 Kb MP3 హై క్వాలిటీలో హఫ్స్ అల్ ఆసిమ్ రివాయత్ లో షేఖ్ నాసర్ అల్ ఖతామీ కంఠస్వరంలో ఖుర్ఆన్ పఠనం. ఇది తరావీహ్ నమాజులు మరియు ఖియాముల్ లైల్ నమాజుల సమయంలో రికార్డు చేయబడింది. ఆయన రియాద్ పట్టణంలోని ఒక మస్జిద్ లో ఇమామ్. ఆయన మృదుమధురంగా ఖుర్ఆన్ పఠనం చేస్తారు.
చేర్చబడిన తేదీ: 2014-05-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/583214
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - ఉజ్బెక్ - వైఘుర్ - కుర్దీయుడు - ఉర్దూ - వియత్నామీయ - థాయిలాండ్ - బెంగాల్ - ఫ్రెంచ్ - ఇంగ్లీష్ - బోస్నియన్ - అల్బేనియన్ - టర్కి - మళయాళం - హిందీ - తజిక్ - పర్షియన్ - గ్రీకు - నేపాలీ - డచ్ - తగాలు - చైనీస్ - ఇండొనేషియన్ - సోమాలీ - బంబారా - స్వాహిలీ - ఫులా - సోంకీ - వలూఫ్ - అకానీ