వీడియోల ప్రదర్శన ( 751 - 775 మొత్తం నుండి: 775 )
మానవాళికి ముక్తిమార్గం(తెలుగు)
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ముక్తి మార్గం గురించి వివరంగా చర్చించారు.
ఒకే కులం ఒకే మతం – ఒకే దేవుడు(తెలుగు)
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు మనందరి ఏకైక దేవుడి గురించి వివరంగా చర్చించారు.
జిహాద్ మరియు ఉగ్రవాదం(తెలుగు)
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు జిహాద్ మరియు ఉగ్రవాదం గురించి వివరంగా చర్చించారు.
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ఇస్లాం ధర్మం గురించిన అపార్థాలు మరియు యదార్థాల గురించి వివరంగా చర్చించారు.
ప్రధాన గ్రంథాలలో దేవుడు ఎవరు ?(తెలుగు)
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు ప్రధాన గ్రంథాలలో దేవుడు ఎవరు అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు రక్షకుడు ఎవరు అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు వక్తలు క్రీస్తు శిలువపై చనిపోయారా అనే విషయం పై ప్రామాణిక ఆధారాలతో ఖుర్ఆన్ మరియు బైబిలు వెలుగులో వివరంగా చర్చించారు.

నేను - నా లక్ష్యం ?(తెలుగు)
2013-03-16
ఈ వీడియోలో యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు అధ్యక్షుడైన సోదరుడు షఫీ గారు వ్యక్తిత్వ వికాసం గురించి మరియు ఒక ముస్లిం యొక్క లక్ష్యం గురించి చక్కగా వివరించారు.
హజ్ విధానం(తెలుగు)
2012-06-16
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ ద్వారా 2011లో తెలుగు విభాగం విద్యార్ధులు చేసిన హజ్ యాత్ర మరియు హజ్ విధానం వివరంగా చూడగలరు.
హజ్ శిక్షణా తరగతులు-4(తెలుగు)
2012-06-16
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
హజ్ శిక్షణా తరగతులు-3(తెలుగు)
2012-06-16
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
హజ్ శిక్షణా తరగతులు-2(తెలుగు)
2012-06-16
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
హజ్ శిక్షణా తరగతులు-1(తెలుగు)
2012-06-16
ఈ వీడియోలో రబ్వహ్ జాలియాత్ లో 2012లో జరిగిన హజ్ యాత్రికుల శిక్షణా తరగతులు మీరు చూడగలరు.
నమాజు విధానం(తెలుగు)
2012-03-12
కువైట్ లో పనిచేస్తున్న షేఖ్ ముజాహిద్ గారు ఈ వీడియోలో నమాజు చేసే విధానం గురించి చక్కగా వివరించారు.
ఖుర్ఆన్ పరిచయం(తెలుగు)
2012-01-30
ఈ వీడియోలో ఖుర్ఆన్ గురించి ముహమ్మద్ రబ్బానీ గారు చాలా చక్కగా వివరించారు.
2010-06-20
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సృష్టికర్తను ఏ విధంగా ఆరాధించవలసిన అసలు విధానాన్ని కూడా గురించి కూడా సోదరుడు తెలిపినారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి కార్యాలయాన్ని సంప్రదించండి.
2010-06-20
సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాలు ఏవిధంగా మార్గదర్శకత్వం వహిస్తున్నాయనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సర్వలోక వాసుల కొరకు సృష్టికర్తచే పంపబడిన అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ ఏ విధంగా మానవాళికి స్వచ్ఛమైన మార్గదర్శకత్వాన్ని అందజేస్తున్నదనే విషయం ఈ ప్రసంగంలో చర్చించబడినది.
2010-06-20
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.
శాంతిస్థాపన ఎలా సాధ్యం?(తెలుగు)
2010-06-20
నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
శాంతిస్థాపన ఎలా సాధ్యం? - 2(తెలుగు)
2010-06-20
నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
శాంతిస్థాపన ఎలా సాధ్యం? - 1(తెలుగు)
2010-06-20
నేటి హింసా, దౌర్జన్యాల ప్రపంచంలో, శాంతిని ఎలా స్థాపించగలము - అనే విషయాన్ని సోదరుడు సిరాజుర్రహ్మాన్ ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.
2010-06-20
హిందూ ధర్మం మరియ ఇస్లాం ధర్మములలోని సమాంతర విషయాలు ఈ వీడియోలో చర్చించబడినాయి. వక్త గౌరవనీయులైన సిరాజుర్రహ్మాన్ గారు చాలా కష్టపడి, ఇందులోని విషయాలను క్షుణ్ణంగా పరిశోధించి, మనకు అందించినారు. ఆ సర్వోలోక సృష్టికర్త ఎవరు మరియు ఆయనను ఏవిధంగా ఆరాధించాలి – అనే విషయాలను ఆయన చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.