మనమంతా ఒక్కటే – మనందరి దేవుడూ ఒక్కడే

పేరు: మనమంతా ఒక్కటే – మనందరి దేవుడూ ఒక్కడే
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సృష్టికర్తను ఏ విధంగా ఆరాధించవలసిన అసలు విధానాన్ని కూడా గురించి కూడా సోదరుడు తెలిపినారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి కార్యాలయాన్ని సంప్రదించండి.
చేర్చబడిన తేదీ: 2010-06-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/313458
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్