వీడియోల ప్రదర్శన ( 676 - 700 మొత్తం నుండి: 775 )
రెండు కరెన్సీలపై జకాతు(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో రెండు కరెన్సీలపై చెల్లించే జకాతు, ఘనులపై మరియు ఖజానాపై చెల్లించే జకాతు దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
2014-06-21
ఈ భాగంలో వ్యాపార లావాదేవీలపై చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి లభించే పుణ్యఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.
పశుసంపదపై జకాతు(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో పశుసంపదపై చెల్లించే జకాతు గురించి, దాని ప్రాధాన్యత మరియు దానిలోని శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
ఇతర రకాల జకాతులు(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో ఇతర రకాల జకాతులు అంటే అప్పులు చెల్లించే జకాతు, దాని ప్రాధాన్యత మరియు దానికి సంబంధించిన నియమాలు ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో జకాతు దానం తీసుకునే అర్హతలు కలిగిన ప్రజల గురించి మరియు జకాతు దానం చేసే విధానం, దాని ప్రాధాన్యత మరియు దాని శుభాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరుయ సున్నతుల వెలుగులో హజ్ యొక్క మూలస్థంభాలు, తప్పని సరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణల గురించి చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఉమ్రహ్ యొక్క మూల స్థంభాలు, తప్పనిసరి ఆచరణలు మరియు సున్నతు ఆచరణలు వివరించబడినాయి.
ఫిద్యా మరియు హాదీ(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో ఫిద్యా (పాపపరిహారం కోసం చేసే ఖుర్బానీ) మరియు హాదీ (ఖుర్బానీ) గురించి మరియు వాటి నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
అల్ ఉద్హియహ్(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో అల్ ఉద్హియహ్ నియమాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.
2014-06-21
ఈ భాగంలో ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో పవిత్ర మదీనా పట్టణ సందర్శనం, దానిలోని శుభాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించబడింది.
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 4(ఇంగ్లీష్)
2014-06-21
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 4 : ఈ మూడు భాగాలలో ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర గురించి మరియు ఇస్లామీయ చరిత్ర కాలక్రమంలో ఏర్పడిన వివిధ మజ్హబుల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హాజ్ చక్కగా వివరించారు.
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 5(ఇంగ్లీష్)
2014-06-21
ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర కోర్సు - 5 : ఈ ఐదు భాగాలలో ఇస్లామీయ ధర్మశాస్త్ర చరిత్ర గురించి మరియు ఇస్లామీయ చరిత్ర కాలక్రమంలో ఏర్పడిన వివిధ మజ్హబుల గురించి డాక్టర్ హాతిమ్ అల్ హాజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 01(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 01 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 02(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 02 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 03(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 03 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 04(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 04 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 05(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 05 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 06(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 06 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 07(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 07 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
తజ్కియా - 08(ఇంగ్లీష్)
2014-06-21
తజ్కియా - 08 : ఈ ఎనిమిది ఉపన్యాసాలలో ఇస్లాం ధర్మంలో తజ్కియా భావన గురించి, ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా మనం పరిశుద్ధపరచుకోలిగే విధానం గురించి డాక్టర్ హాతిమ్ అల్ హజ్ చక్కగా వివరించారు.
2014-06-21
ఈ భాగంలో అన్ నుస్క్ అంటే హజ్ ఆచరణలు మరియు లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అనే హజ్ దినాల ధ్యానం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించబడింది.
హజ్ మరియు ఉమ్రహ్ ల గురించి వివరణ(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో హజ్ మరియు ఉమ్రహ్ ల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చక్కగా వివరించబడింది.
హజ్ గురించి వివరణాత్మక పరిచయం(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో హజ్ గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరంగా పరిచయం చేయబడింది.
హజ్ మరియు ఉమ్రహ్ ల గురించిన నియమాలు(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో హజ్ మరియు ఉమ్రహ్ ల గురించిన నియమాలు ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చూపబడినాయి.
ఇహ్రాం(ఇంగ్లీష్)
2014-06-21
ఈ భాగంలో ఇహ్రాం నియమాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.