వీడియోల ప్రదర్శన ( 551 - 575 మొత్తం నుండి: 775 )
నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా పిలవాలి(ఇంగ్లీష్)
2014-06-25
నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా ఆహ్వానించాలనే విషయానికి సంబంధించిన కొన్ని కిటుకులు - ఏ యే ముఖ్య విషయాలపై మీరు దృష్టి కేంద్రీకరించాలి ? ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొనబడినాయి - కానీ అవి లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ధర్మప్రచారంలో వేర్వేరు మనస్తత్వాల మనుషులు ఎదురవుతారనే సత్యాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి. అయినా మనం తప్పకుండా ధర్మప్రచారం చేయటంలో చాలా ఆసక్తి చూపాలి.
? ఎలా నమాజు చేయాలి(ఇంగ్లీష్)
2014-06-25
ఎలా నమాజు చేయాలి అనే విషయాన్ని వివరించే చాలా ముఖ్యమైన ఫైళ్ళు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట ఇస్రా మరియు మేరాజ్ పవిత్ర ప్రయాణం గురించి వివరించబడింది. ఆ తర్వాత, నమాజు కంటే ముందు చేయవలసిన వుదూ అంటే ఇస్లామీయ పద్ధతిలో పరిశుభ్రమగుట, సంకల్పం, తయ్యమమ్ అంటే నీరు లభించని పరిస్థితిలో పరిశుభ్రమయ్యే పద్ధతి, వుదూ పరిశుద్ధ స్థితిని భంగపరచే విషయాలు, ఏ పరిస్థితిలో గుసుల్ అంటే ఇస్లామీయ పద్ధతిలో తలంటి స్నానం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది, నమాజు ప్రాధాన్యత, నమాజు చేసే స్థలం, నమాజు చేయకూడదని స్థలం, రెండు, మూడు మరియు నాలుగు రకాతుల తప్పనిసరి నమాజు చేసే పద్ధతి మొదలైన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది.
జాత్యంహార అంతం(ఇంగ్లీష్)
2014-06-25
ఈ వీడియోలో కొన్ని విషయాల ద్వారా జాత్యహంకారం గురించి షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. దానిని అంతమొందించాలని మనం ఎంతగా గొంతెత్తి అరుస్తున్నా, ఇంకా అది మనలో వ్రేళ్ళూనుకుని ఉందనే సత్యాన్ని ఆయన చూపుతున్నారు.
కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి(ఇంగ్లీష్)
2014-06-25
ఈ వీడియోలో కష్టాల తర్వాత తప్పకుండా సుఖాలు వస్తాయని షేఖ్ ఉమర్ సులైమాన్ వివరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలను ఆయన ఇక్కడ చర్చించారు.
జీవిత లక్ష్యాన్ని సాధించుట(ఇంగ్లీష్)
2014-06-25
ఈ వీడియోలో జీవిత లక్ష్యాన్ని సాధించుట మరియు అలా సాధించటంలో పనికి వచ్చే కొన్ని ముఖ్యాంశాలను షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు.
2014-06-25
ఈ భాగంలో అసలు దేవుడు ఉన్నాడా అనే తరతరాల ప్రశ్న చర్చించబడింది. సృష్టికర్తను నమ్మటమనేది ఎందుకు ఒక కామన్ సెన్స్ విషయం అనే ప్రశ్నతో ఈ సంక్షిప్త కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ భూమిపై అసలు లక్ష్యమేమీ లేకుండా పిచ్చివారిలా తిరగాడేలా సృష్టికర్త మనల్ని వదిలి వేయలేదు. ఇక్కడ మనం ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఒకవేళ మనం మన సృష్టికర్త గురించి లేదా ఇక్కడ మన ఉనికి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సమస్త మానవజాతి కొరకు పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ తప్పక చదవాలి.
2014-06-25
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. పొగొట్టుకున్న ప్రజల సావధానతను మరలా జ్ఞప్తికి తెస్తున్నది. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలియని ప్రజలను సంబోధిస్తున్నది. ఒకవేళ వారు దానిని తెలుసుకోవాలని కోరుకున్నా, వారు ఎలా షైతాను కుతంత్రాల ద్వారా మరియు అంధవిశ్వాసాల వలన దారి తప్పి పోతున్నారు. ఇది వారికి సరైన మరియు హేతువాద పద్ధతిని చూపుతున్నది. దాని ద్వారా చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సత్యమార్గాన్ని కనుగొనగలరు.
2014-06-24
ఇస్లాం అంటే ఏమిటి - ఈ సంక్షిప్త భాగంలో ఇస్లాం ధర్మం యొక్క ప్రాథమిక మూలసిద్ధాంతాలు మరియు ఆచరణల గురించి పరిచయం చేయబడింది. వీలయినంత క్లుప్తంగా దీనిని తయారుచేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆసక్తిగలవారు ఇస్లాం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇది ప్రేరేపిస్తుందనే ఆశతో ..
2014-06-24
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం మరియు ధర్మం గురించి బైబిల్ మరియు ఖుర్ఆన్ ల వెలుగులో చర్చించబడింది.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అసలు నిజం - 06(ఇంగ్లీష్)
2014-06-24
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించిన అనేక అద్భుత విషయాలు, ఆయన యొక్క గొప్ప లక్షణాలు మరియు ఆయన నిజ ధర్మం యొక్క అనేక ఆకర్షణీయమైన విషయాల గురించి చర్చించబడింది.
2014-06-24
ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో ఏ వ్యక్తి అయినా మనశ్శాంతి ఎలా పొందాలి, అల్లాహ్ యొక్క ధ్యానం మరియు ఖుర్ఆన్, సున్నతులను విధేయతతో పాటిస్తూ ఎలా ఆనందం పొందాలి అనే విషయాలు చర్చించబడినాయి. ఎందుకంటే సుఖసంతోషాలు పొందేందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనమందరమూ అనుసరించవలసిన ఒక గొప్ప ఆదర్శపురుషుడు.
2014-06-24
ఇస్లాం ధర్మంలో ఖర్చు పెట్టడం మరియు కేవలం అల్లాహ్ అనుగ్రహం పొందాలనే సదుద్దేశంతో మాత్రమే చేసే ఐచ్ఛిక దానధర్మాల నియమనిబంధనలు.
2014-06-24
ఎడ్యుకేషనల్ మీడియాను వాడుతూ ఇస్లాం గురించి చిన్న పిల్లలకు బోధించడంలో ప్రాథమిక పాఠశాలలకు సహాయ పడుతూ డిస్కవర్ ఇస్లాం, యునైటెడ్ కింగడమ్ అనే సంస్థ తయారు చేసిన కార్టూన్ సిరీస్ లో ఇది రెండవది. ఇది లండన్ లోని అనేక పాఠశాలలలో చిన్న పిల్లలకు చూపబడుతున్నది. చిన్న పిల్లలు మరియు ఉపాధ్యాయులు దీనిన చాలా ఇష్టపడుతున్నారు.

"How to Give a Shahadah in 10 Minutes" - అంటే 10 నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలనే సుప్రసిద్ధ వర్కషాప్ లో రికార్డు చేయబడిన వీడియో ఇది. వారాంతాలలో కాల్గరీ, కెనడాలలో రాబోతున్న ఇస్లామీయ పరిచయ వారం కోసం విద్యార్థులను తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ శిక్షణ పూర్తవగానే, 10 మంది ప్రజలు ఇస్లాం ధర్మం స్వీకరించి, దీనిని మరింత విజయవంతం చేసినారు. వారం ముగిసినప్పుడు రమదాన్ నెల ముగిసినట్లుగా ఒక ధర్మప్రచారకుడు భావించాడు. దీనికి కారణం - ఆ వారంలో చేసిన అనేక పుణ్యకార్యాలు, అల్లాహ్ మార్గంలో పడిన శ్రమ.

”How to Give a Shahadah in 10 Minutes” - అంటే 10 నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలనే సుప్రసిద్ధ వర్కషాప్ లో రికార్డు చేయబడిన వీడియో ఇది. వారాంతాలలో కాల్గరీ, కెనడాలలో రాబోతున్న ఇస్లామీయ పరిచయ వారం కోసం విద్యార్థులను తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ శిక్షణ పూర్తవగానే, 10 మంది ప్రజలు ఇస్లాం ధర్మం స్వీకరించి, దీనిని మరింత విజయవంతం చేసినారు. వారం ముగిసినప్పుడు రమదాన్ నెల ముగిసినట్లుగా ఒక ధర్మప్రచారకుడు భావించాడు. దీనికి కారణం - ఆ వారంలో చేసిన అనేక పుణ్యకార్యాలు, అల్లాహ్ మార్గంలో పడిన శ్రమ.
2014-06-24
ఈ ఉపన్యాసంలో మీరెలా ఇస్లాం ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయం గురించి చర్చిస్తూ ధర్మప్రచార పద్ధతిని వివరించారు.
? నేను ఇస్లాం ధర్మంలోనికి ఎలా ప్రవేశించాను (ఇంగ్లీష్)
2014-06-24
ఈ గొప్ప ప్రసంగంలో నేను ఇస్లాం ధర్మంలోనికి ఎలా ప్రవేశించాను అనే చాలా ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ తన స్వీయకథను వివరించారు.
? మంచి మనుషులు కూడా నరకంలోనికి వెళ్తారా (ఇంగ్లీష్)
2014-06-24
ఈ గొప్ప ప్రసంగంలో మంచి మనుషులు కూడా నరకంలోనికి పంపబడతారా అనే విషయం గురించి వివరించారు.