వీడియోల ప్రదర్శన ( 401 - 425 మొత్తం నుండి: 775 )
2014-07-01
ఈ బహిరంగ ఉపన్యాసంలో ఖుర్ఆన్ కు వ్యతిరేకంగా కొందరు ముస్లిమేతరుల ఆరోపణలన్నింటినీ ఖండించారు. ఖుర్ఆన్ వచనాలను ప్రస్తావిస్తూ, అది తప్పకుండా సర్వలోక సృష్టికర్త యొక్క దివ్యవాణియే అనే సత్యాన్ని నిరూపించారు.
2014-07-01
ఈ ఉపన్యాసంలో ఇస్లాం దృష్టిలో జ్ఞానార్జన గురించి డాక్టర్ జాకిర్ నాయక్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ సమస్త మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి మార్గదర్శకత్వం - నమాజు చేయమనే ఆదేశం కాదు, హజ్ చేయమనే ఆదేశం కాదు. కానీ అది "ఇఖ్రా అంటే పఠించు, చదువు, ప్రకటించు" అనే ఆదేశం.
2014-07-01
ఈ ఉపన్యాసంలో ఇస్లాం దృష్టిలో జ్ఞానార్జన గురించి డాక్టర్ జాకిర్ నాయక్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ సమస్త మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి మార్గదర్శకత్వం - నమాజు చేయమనే ఆదేశం కాదు, హజ్ చేయమనే ఆదేశం కాదు. కానీ అది "ఇఖ్రా అంటే పఠించు, చదువు, ప్రకటించు" అనే ఆదేశం.
2014-07-01
ముస్లిమేతర సమాజంలో ఒక ముస్లిం పాత్ర గురించి డాక్టర్ జాకిర్ నాయక్ ఇక్కడ చర్చించారు. ఒక ముస్లిం ఇతర ప్రజలతో ఎలా మెలగాలి మరియు వారికి ఇస్లాం గురించి ఎలా జ్ఞాపకం చేయాలి మొదలైన అంశాలు ఆయన వివరించారు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం.
2014-07-01
ముస్లిమేతర సమాజంలో ఒక ముస్లిం పాత్ర గురించి డాక్టర్ జాకిర్ నాయక్ ఇక్కడ చర్చించారు. ఒక ముస్లిం ఇతర ప్రజలతో ఎలా మెలగాలి మరియు వారికి ఇస్లాం గురించి ఎలా జ్ఞాపకం చేయాలి మొదలైన అంశాలు ఆయన వివరించారు. ఇది ఒక చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం.
2014-07-01
ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో ప్రజల దృష్టిలో నుండి మాయమైపోయిన ఒక ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ చర్చించారు. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యమేమిటో తెలియని కొందరు ప్రజలతో ఆయన సంబోధించారు. తద్వారా వారికి ఒక సరైన మరియు లాజికల్ పద్ధతిలో ఈ ప్రాపంచిక జీవితం యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని చక్కగా వివరించారు.
2014-07-01
ఈ వీడియోలో పిల్లల పెంపకానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మరియు అందులో ఎదుర్కొనే కొన్ని ఇబ్బందుల పరిష్కారాన్ని డాక్టర్ హాతిమ్ అల్ హజ్ స్పష్టంగా వివరించారు. తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేసారు.
2014-06-30
67 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఆయనకు సాటి కల్పించేవారి కంటే అల్లాహ్ ఎంతో మహోన్నతుడు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
66 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ప్రవక్తలు అల్లాహ్ యొక్క తౌహీదును కాపాడుతారు మరియు షిర్క్ ద్వారాలు పూర్తిగా మూసివేస్తారు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
65 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ వద్ద ఆయన యొక్క సృష్టితాల సిఫారసు ప్రస్తావించ కూడదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
63 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ యొక్క ఒడంబడికలను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒడంబడికలను కాపాడుట : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
61 ఏకదైవత్వ వివరణ పుస్తకం - చిత్రకారుల గురించి ఏమి చెప్పబడింది : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
59 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ గురించి చెడుగా ఆలోచించుట నిషేధించబడినవి : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
56 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ యొక్క శుభవర్ఛస్సు ద్వారా అల్లాహ్ ను స్వర్గం తప్ప మరేమీ వేడుకోకూడదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
55 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ పేరు మీద ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకూడదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
54 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఎవరైనా (నా బానిసైన) ఓ మగవాడా లేక ఓ ఆడదా అని పిలవకూడదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
53 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఓ అల్లాహ్! ఒకవేళ నీవు తలిస్తే నన్ను క్షమించు అని వేడుకొనుట : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
51 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ యొక్క అత్యంత సౌందర్యమైన దివ్యనామాలు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
50 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ ను కాకుండా ఇతరులను కొలిచే ప్రతి పనీ నిషేధించబడింది : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
49 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఈ సంపద నా కృషి మరియు తెలివితేటల ఫలితం అని చెప్పుకోవడం తగదు : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
47 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ దివ్యనామాలను గౌరవించుట మరియు అలాంటి గౌరవంతో ఎవరి పేరునైనా మార్చుట : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
46 ఏకదైవత్వ వివరణ పుస్తకం - న్యాయాధికారులపై న్యాయాధికారి వంటి పేర్లు పెట్టుట : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
45 ఏకదైవత్వ వివరణ పుస్తకం - ఎవరైతే కాలాన్ని దూషిస్తారో, వారు అల్లాహ్ ను ద్వేషించినట్లే : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
44 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ తలిచినా మరియు మీరు తలిచినా అని పలుకుట : షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
2014-06-30
43 ఏకదైవత్వ వివరణ పుస్తకం - అల్లాహ్ పేరు మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా సంతృప్తి చెందని వ్యక్తి గురించి ఏమనాలి: షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాద్ రచించిన కితాబుత్తౌహీద్ అనే పుస్తకంలో నుండి ఇస్లామీయ మూలసిద్ధాంతం, తౌహీద్ ను విశ్వసించడం కోసమే అల్లాహ్ మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే అనేక ముఖ్య విషయాలను ఈ వీడియోలో షేఖ్ ఇబ్రాహీమ్ జైదాన్ చాలా చక్కగా వివరించారు.
Go to the Top