ఖాదియానియతుల్ అహ్మదియ్యహ్

అంశాల వారీగా కేటగిరీలు విషయపు వివరణ
పేరు: ఖాదియానియతుల్ అహ్మదియ్యహ్
సంక్షిప్త వివరణ: ఇండో పాక్ దేశాలలోని ముస్లింలపై 19వ శతాబ్దంలో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. ఖాదియానియత్ అనే కొత్త ధర్మం పుట్టుకొచ్చి, ముస్లింలను కొంతవరకు అయోమయంలో పడవేసింది. అయితే ఇస్లామీయ పండితుల కృషి వలన త్వరలోనే ముస్లింలు ఈ అసత్య ధర్మం గురించి అర్థం చేసుకుని, జాగ్రత్త పడుతూ, దానిని తమ దరిదాపులకు రాకుండా దూరంగా ఉంచడం మొదలు పెట్టారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరో ప్రవక్త రాడని చాలా స్పష్టంగా ఇస్లాం ధర్మంలో చెప్పబడింది. మరి, అహ్మద్ మిర్జా ఎలా ప్రవక్త కాగలడు ?
షార్ట్ లింకు: http://IslamHouse.com/825411
మరిన్ని అంశాలు ( 7 )
Go to the Top