అంతిమ ప్రవక్త జీవిత చరిత్ర మరియు ఆయన సందేశాలు

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: అంతిమ ప్రవక్త జీవిత చరిత్ర మరియు ఆయన సందేశాలు
భాష: ఉర్దూ
నిర్మాణం: సులైమాన్ నద్వీ
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మ అంతిమ ప్రవక్త జీవిత చరిత్ర మరియు సందేసం (ఖుతబాత్ మద్రాస్): ఈ పుస్తకం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని కొన్ని అద్భుత ఘటనలు మరియు ఇస్లామీయ సందేశాలు వివరించే కొన్ని ప్రసంగాల సంకలనం. ఈ ప్రసంగాలు 1925వ సంవత్సరంలో దక్షిణ భారత దేశంలోని మదరాసు పట్టణంలో ఇవ్వబడినాయి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై వ్రాయబడిన పుస్తకాలలో ఒక గొప్ప పుస్తకం. దీనిలోని ప్రసంగాల శైలి హృదయాలలో దైవవిశ్వాస మాధుర్యాన్ని రుచి చూపుతుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మన సంబంధాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి వ్రాయబడిన అనేక పుస్తకాల సారాంశంగా భావించవచ్చు.
اس کتاب میں ایسے قضایا ومواقف زیر بحث آئے ہیں جن کو بہت کم ہی مولفین اپنی کتابوں میں چھیڑتے ہیں, بالخصوص سیرت نبوی سے متعلق باطل مزاعم کی تردید اور بے سروپا دعوں کی حقیقت کو بے نقاب کرنا وغیرہ. چنانچہ مغربی اہل قلم نے اسلام اور پیغمبر اسلام کے خلاف جو زہر افشانی کی ہے اور انہیں طعن وتشنیع کا نشانہ بنایاہےاس کا جائزہ لیتے ہوئے ان خطبات میں اس پر کاری ضرب لگائی گئی ہے, اور یہ ثابت کیا گیاہے کہ صرف سیرت نبوی ہی وہ واحد سیرت ہے جوساری دنیا کے لیے دائمی نمونہ عمل ہے اور دنیا وآخرت کی فلاح وبہبود کا ضامن ہے.
الرسالة المحمدية : هي ثماني محاضرات في السيرة النبوية ورسالة الإسلام كان ألقاها في جامعة مدارس الهند وهي ذات فوائد مهمة تدل على غزارة علم المؤلف - رحمه الله تعالى وجزاه خيرا -. المحاضرة الأولى: في أن سيرة الأنبياء - عليهم السلام - هي الأُسْوَة الحسنة للبَشَر. المحاضرة الثانية: في أن سيرة محمد - صلى الله عليه وسلم - هي العامة لجميع الأمم وهي الخالدة. المحاضرة الثالثة: السيرة النبوية من الناحية التاريخية. المحاضرة الرابعة: في السيرة المحمدية من ناحية كمالها وتمامها وإحاطتها بشؤون الحياة البشرية. المحاضرة الخامسة: في السيرة المحمدية من ناحيتها الجامعة، { قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ الله فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ }. المحاضرة السادسة: الناحية العملية من السيرة المحمدية { لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ }. المحاضرة السابعة: رسالة رسول الإسلام إلَى جميع الأنام. المحاضرة الثامنة: السيرة المحمدية من الناحية العملية.
చేర్చబడిన తేదీ: 2015-01-21
షార్ట్ లింకు: http://IslamHouse.com/807732
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
پیغمبر اسلام کی سیرت اور پیغام [ خطبات مدراس ]
5.8 MB
: پیغمبر اسلام کی سیرت اور پیغام [ خطبات مدراس ].pdf
Go to the Top