సులైమాన్ నద్వీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: సులైమాన్ నద్వీ
సంక్షిప్త వివరణ: సులైమాన్ నద్వీ: భారతదేశానికి చెందిన బీహార్ రాష్ట్రంలోని దీసనహ్ ప్రాంతంలో శుక్రవారం రోజు 7వ తేదీ సఫర్ నెల 1322 హిజ్రీ అంటే క్రీ.శ. 1884 నవంబరు 22 నాడు ఆయన జన్మించారు. ఆయనను ఎందరో సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు ఇలా ప్రశంసించారు - 1) వారిలో షేఖ్ అష్రఫ్ అలీ అత్ థాన్వీ "ఆయన షిబ్లీ నోమానీ, సులైమాన్ నద్వీ, ఇబ్నె తైయిమియా, ఇబ్నె ఖయ్యిమ్ లను పోలి ఉన్నారు" అని పలికినారు. 2) షేఖ్ అబుల్ హసన్ నద్వీ రహిమహుల్లాహ్ "అరబీ భాష, ఆదాబ్ సబ్జెక్టులలో గట్టి పటుత్వం సంపాదించారు, ఖుర్ఆన్ మరియు తౌహీద్ విద్యలలో లోతైన అవగాహన కలిగి ఉండేవారు, చరిత్ర, సాంఘిక శాస్త్రం, పౌరశాస్త్రం మొదలైన వాటిలో విస్తృతమైన జ్ఞానం సంపాదించారు. అరబీ భాషా సాహిత్యంలో ఉద్ధంఢులు. అరబీ మరియు ఉర్దూ భాషలలో అనేక పుస్తకాలు, వ్యాసాలు, కవితలు రచించారు". ఆయన అనేక సాహసకృత్యాలు చేస్తూ, ఇస్లామీయ విద్యలలో మరియు ధార్మిక విషయాలలో అనేక సేవలు చేస్తూ జీవించారు. పాకిస్తాన్ లో నవంబరు2వ తేదీ 1953వ తేదీన హఠాత్తుగా చనిపోయారు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823641
సంబంధిత విషయాలు ( 2 )
Go to the Top