ఇస్లాం ధర్మావగాహన

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మావగాహన
భాష: అంహరిక్
సంక్షిప్త వివరణ: ఈ రంగురంగుల పుస్తకం ఇస్లాం ధర్మం, ముస్లింలు మరియు ఇస్లాం ధర్మంలోని ఇతర విషయాల గురించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్న ముస్లిమేతరుల కోసం తయారు చేయబడింది. మొత్తం మానవజాతి కోసం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ పంపిన అంతిమ ధర్మం ఇస్లాం ధర్మం. కాబట్టి పరలోకంలో సృష్టికర్త వద్ద ఇస్లాం ధర్మం కాకుండా వేరే ధర్మం ఎంత మాత్రం స్వీకరించపబడదు. మానవ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇస్లాం ధర్మం. మానవులందరికీ సమన్యాయం చేకూర్చే ఏకైక ధర్మం. మొత్తం జీవరాశుల కోసం పంపబడిన అంతిమ ధర్మం. ఈ పుస్తకంలో సృష్టికర్త యొక్క సందేశం, ఇస్లాం ధర్మ మూలసిద్ధాంతాలు, విశ్వాస మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మ శుభాలు, షరిఅహ్ యొక్క ప్రత్యేకత, ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్న మానవహక్కులు, పరిపాలన మొదలైన విషయాలన్ని చక్కగా వివరించబడినాయి.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732034
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Understanding Islam
4.5 MB
: Understanding Islam.pdf
Go to the Top