హదీథ్ 01
విషయపు వివరణ
పేరు: హదీథ్ 01
భాష: తెలుగు
సంక్షిప్త వివరణ: ఇతరులకు ఎలా అభివాదం చేయాలి మరియు ఆకలితో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలి...
చేర్చబడిన తేదీ: 2007-05-04
షార్ట్ లింకు: http://IslamHouse.com/6603
వివరణాత్మక వర్ణన
హదీథ్ ׃ 01 - అభివాదము & అన్నదానముయొక్కఔన్నత్యము
అన్అబ్దుల్లాహ్ఇబ్నెఅమర్బిన్అల్ఆస్రదిఅల్లాహుఅన్హుమాఅన్నరజులన్సఆలరసులుల్లాహిసల్లల్లాహుఅలైహివసల్లం“అయ్యుల్ఇస్లామిఖైర్ ?” ఖాల“తుతిఅముత్తఆమవతఖ్రఉస్సలామ - అలామన్అరఫతువమల్లమ్తఅరిఫ్” రవాహ్అలాబుఖారివముస్లిం.
అనువాదం׃ అబ్దుల్లాహ్ఇబ్నెఅమర్బిన్అల్ఆస్రదిఅల్లాహుఅన్హుమాఇలాఅన్నారు -ఒకవ్యక్తిప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంవద్దకువచ్చిఇలాప్రశ్నించాడు“ఇస్లాంలోఅన్నింటికంటేఉత్తమమైనదిఏది?” ప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాజవాబిచ్చారు“(అన్నార్తులకు) అన్నంపెట్టడం, అభివాదం (సలాము) చేయడం - మీకుతెలిసినవారైనా , తెలియనివారైనాకూడా” బుఖారిమరియుముస్లిం
వివరణ ׃ అల్ సలామ్ (శాంతి) అనేదిఅల్లాహ్యొక్కఅనేకమైనశుభనామములలోఒకటి. అస్సలాము(మీపైశాంతికురువుగాక) అనడంఅంటేమీరుఅల్లాహ్రక్షణలోఉన్నారుఅనిఅర్ధంలేదాఅల్లాహ్మీతోఉండడంలేదాఅల్లాహ్సాంగత్యంలోమీరుండడంఅని అర్ధం.ఆవిధంగానే, ఆకలితోఉన్నవారికి, పేదవారికి, ఏఆధారంలేనివారికి(దిక్కులేనివారికి) అన్నంపెట్టడంఅలాగేవారిఅవసరాలలో, ఆపత్సమయాల్లోఆదుకోవడంఅనేదిఉన్నతమైనగుణాలలో, ఉత్తమమైనసంస్కారములలోపరిగణించబడతాయి.అదేవిధంగామనకుపరిచయంఉన్నవారికైనా,లేనివారికైనాఅభివాదంచేస్తూ“అస్సలాముఅలైకుమ్” అనడం (అంటేవారిపైఅల్లాహ్యొక్కశాంతికురవాలనికోరుకోవడం-వారుఅల్లాహ్రక్షణలో,అల్లాహ్సాంగత్యంలోఉండాలనికోరుకోవడం) ఉన్నతమైనసుగుణం.
ఈహదీథ్లోసూచించబడినఈరెండుపనులు (అన్నార్తులకు, పేదవారికిఅన్నంపెట్టడం, పరిచయంఉన్నవారికీలేనివారికీకూడాఅభివాదంచేయడం) సమాజంలోపరస్పరప్రేమాభిమానములనుపెంపొందించి, పగ, ద్వేషం, వైరభావం, ఒకరిపట్లమరొకరిలోదురాలోచనలనుదూరంచేస్తాయి. ఇంకఏరకమైనఅభివాదంకూడాప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంనేర్పిన“అస్సలాముఅలైకుమ్” అనేఅభివాదానికిసరికాదు, ప్రత్యామ్నాయంఅసలేకాదు.
సలాంచేయడంలోనివిధానాలుమూడు ׃
1. అస్సలాముఅలైకుమ్
మీపైఅల్లాహ్యొక్కశాంతి (వర్షించు) ఉండుగాక
2. అస్సలాముఅలైకుమ్వరహ్మతుల్లాహ్
మీపైఅల్లాహ్యొక్కశాంతి & కరుణ (వర్షించు) ఉండుగాక
3. అస్సలాముఅలైకుమ్వరహ్మతుల్లాహివబరకాతహు
మీపైఅల్లాహ్యొక్కశాంతి, కరుణ & ఆశీర్వాదము (వర్షించు) ఉండుగాక
అల్లాహ్వద్దఅన్నింటికంటేఎక్కువపుణ్యాన్ని (ప్రతిఫలాన్ని) ఆర్జించిపెట్టేదిపైనతెలిపినవాటిలో 3 వవిధంగా ( సంపూరణంగా) అభివాదంచేయడం.
ఈహదీథ్అమలుచేయడంవలనకలిగేలాభాలు׃
1. సలాంచేయడంఅనేదిఐచ్ఛికమైనవిషయంకానీజవాబుగాప్రతిసలాంచేయడంవిధితప్పనిసరిబాధ్యత.
2. పాశ్చాత్యవిధానంలోలాగా“గుడ్మార్నింగ్” లేదా“గుడ్ఈవినింగ్” అనడంఎంతమాత్రమూఇస్లామిక్అభివాదంకాదు.
3. మనకుపరిచయంఉన్నవారికైనా , లేనివారికైనాసలాంచేయడంమనంఅలవరచుకోవాలి.
4. మనంసలాంచేస్తున్నవ్యక్తిమనశబ్దంవినలేనంతదూరంలోఉన్నట్లైతేసలాంయొక్కపదాలను (ఉదా,, అస్సలాముఅలైకుమ్లేదా అస్సలాముఅలైకుమ్వరహ్మతుల్లాహ్లేదాఅస్సలాముఅలైకుమ్వరహ్మతుల్లాహివబరకాతహు ) ఉచ్ఛరిస్తూ (పలుకుతూ) సంజ్ఞ ద్వారా (చేయి పైకెత్తి) సలాం చేయవచ్చును.
5. ఫోన్ లో మాట్లాడ్డం ప్రారంభించడానికి ముందు సలాంతో ప్రారంభించడం అలవర్చుకోవాలి.
6. ఎవరివద్దనైనా సెలవు తీసుకుంటున్నప్పుడు సలాం చేస్తూ సెలవు తీసుకోవడం అలవర్చుకోవాలి.
7. పేదవారికి, అన్నార్తులకు సహాయం చేయడాన్ని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నేర్పిన విధంగా అభివాదం ( సలాం) చేయడాన్ని విరివిగా మరియు విధిగా ప్రోత్సహించాలి.
హదీథ్ ఉల్లేఖించినవారి పరిచయం׃ అబ్దుల్లాహ్ఇబ్నెఅమర్బిన్అల్ఆస్ బిన్ వాయల్ అస్సహామిరదిఅల్లాహుఅన్హుమా ఖురైష్ వంశంలోని వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తాతగారైన కాబ్ బిన్ లోయి మరియు అబ్దుల్లాఇబ్నె అమర్ తాతగారు ఒక్కరే. ప్రారంభకాలంలోనే ఇస్లాం స్వీకరించారు. ఎక్కువ హదీథులు ఉల్లేఖించిన వాళ్ళలోని వారు.