హదీథ్ 02

వ్యాసాలు విషయపు వివరణ
పేరు: హదీథ్ 02
భాష: తెలుగు
సంక్షిప్త వివరణ: మంచి ప్రవర్తన ఎలా అవవర్చుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలగించకుండా ఎలా జీవించాలి, అల్లాహ్ అంగీకరించే విధంగా ఎలా జీవించాలి..................
...
చేర్చబడిన తేదీ: 2007-05-04
షార్ట్ లింకు: http://IslamHouse.com/6602
వివరణాత్మక వర్ణన
హదీథ్ ׃ 0 - మర్యాదపూర్వకమైనసంభాషణ & స్నేహపూర్వకమైనకలయిక
 
 అన్అబిదర్  రదిఅల్లాహుఅన్హుఖాల - ఖాలన్నబియ్యుసల్లల్లాహుఅలైహివసల్లంలాతహ్ఖిరన్నమినల్మఅరూఫిషైఅన్ - వలౌఅన్తల్ఖాఅఖాకబివజ్హిన్తల్ఖ్ ముస్లిం.
 
అనువాదం׃ అబిదర్  రదిఅల్లాహుఅన్హుఇలాఉల్లేఖించారు - ప్రవక్తముహమ్మద్సల్లల్లాహుఅలైహివసల్లంఇలాఅన్నారు“(అబూదర్ !) మంచిపనినైనాఎప్పుడూఅల్పమైనదిగాభావించకు, అదినీతోటిముస్లింసోదరుణ్ణిచిరునవ్వుముఖంతోకలవడం, ఆహ్లాదకరంగాపలుకరించడమైనాసరే.ముస్లిం
వివరణ ׃ హదీథ్ - ఇస్లాంమనకుబోధించేమరియుచేయమనిప్రోత్సహించేమంచిపనులలోఅవిఎంతచిన్నవైనా  వాటినిఎప్పుడూఅల్పమైనవిగాభావించరాదనితెలియజేస్తున్నది.ఒకముస్లింతనతోటిముస్లింసోదరుణ్ణిఎప్పుడుకలిసినా, పలకరించినామనస్పూర్తిగా, పూర్తిసంతోషంగా, నవ్వుముఖంతోపలుకరించాలి - ఇదిచాలాఅల్పమైనవిషయంగాకనిపించినప్పటికీ. ఎందుకంటేరూపంఎప్పుడూఅంతరంగాన్నిప్రతిబింబిస్తూఉంటుంది. సంతోషపూర్వకంగా, నవ్వుముఖంతోమనతోటిసోదరులనుకలవడం, వారిలోకూడాసంతోషాన్ని, తనతోటిసదరులపట్ల - అల్లాహ్కొరకు - ప్రేమాభిమానములును, గౌరవాన్నిపెంపొందిస్తాయి. ఇస్లాంనైతికవిలువలకు, సంస్కారానికివిలువనిచ్చేమతమనిహదీథ్తెలియజేస్తున్నది.
హదీథ్అమలుచేయడంవలనకలిగేలాభాలు׃
1. (షరియత్కులోబడిచేయదగిన) మంచిపనిఎంతచిన్నదైనాసరేఅల్పమైనదిగాఎప్పుడూతలంచరాదు.
2. తోటిముస్లిం సోదరులతో, స్నేహితులతూ ఎప్పుడూ ఆహ్లాదకరంగా, సంతోషంగా కలవాలి.
3. తోటివముస్లింసోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయములను ఫ్రోత్సహించాలి.
4. మనతోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా పుణ్యకార్యములలో ఒకటి అని మర్చిపోరాదు.
 
హదీథ్  ఉల్లేఖించినవారిపరిచయం׃ అబిదర్  రదిఅల్లాహుఅన్హు ఇస్లాం ధర్మవిషయముల అమలులో ఎటువంటి రాజీ పడనివారుగా ప్రసిద్ధిచెందారు.ప్రారంభకాలంలోనేఇస్లాంస్వీకరించారు. మక్కా నుండి వలస పోయినవారిలో ఒకరు (ముహాజిర్). 32హి సంవత్సరం,ఖలీఫా ఉస్మాన్ (రదిఅల్లాహుఅన్హు) కాలంలో మరణించారు.
Go to the Top