60 హదీథుల సంకలనం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: 60 హదీథుల సంకలనం
భాష: తెలుగు
నిర్మాణం: ముహమ్మద్ ముర్తదా బిన్ ఆయెష్ ముహమ్మద్
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 60 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం ఉంది.
చేర్చబడిన తేదీ: 2013-02-01
షార్ట్ లింకు: http://IslamHouse.com/412871
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
60 హదీథుల సంకలనం
1.1 MB
: 60 హదీథుల సంకలనం.pdf
2.
60 హదీథుల సంకలనం
3.7 MB
: 60 హదీథుల సంకలనం.doc
Go to the Top