శాంతిబాట తెలుగు మాసపత్రిక
విషయపు వివరణ
పేరు: శాంతిబాట తెలుగు మాసపత్రిక
భాష: తెలుగు
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.
చేర్చబడిన తేదీ: 2010-08-30
షార్ట్ లింకు: http://IslamHouse.com/320760
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్