షేఖ్ అలీ అబ్దుర్రహ్మాన్ హుదైఫీ కంఠస్వరంలో ఖాలూన్ అన్నాఫీ పద్ధతిలో ఖుర్ఆన్ పఠనం
విషయపు వివరణ
పేరు: షేఖ్ అలీ అబ్దుర్రహ్మాన్ హుదైఫీ కంఠస్వరంలో ఖాలూన్ అన్నాఫీ పద్ధతిలో ఖుర్ఆన్ పఠనం
పఠించినకర్త: అలీ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ
సంక్షిప్త వివరణ: మస్జిదె నబవీ ఇమాం షేఖ్ అలీ ఇబ్నె అబ్దుర్రహ్మాన్ అల్ హుదైఫీ స్వరంలో ఖాలూన్ అన్నాఫీ విధానంలో ఖుర్ఆన్ మురత్తిల్ పఠనం. ఇది ఉన్నత స్థాయి 128 kbpd MP3లో స్వయంగా కింగ్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్, మదీనా వారిచే తయారు చేయబడినది.
చేర్చబడిన తేదీ: 2010-02-04
షార్ట్ లింకు: http://IslamHouse.com/271843
ఇంకా ( 2 )