నాస్తికత్వం: ఇస్లాం దృష్టిలో
విషయపు వివరణ
పేరు: నాస్తికత్వం: ఇస్లాం దృష్టిలో
భాష: తెలుగు
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.
చేర్చబడిన తేదీ: 2015-01-07
షార్ట్ లింకు: http://IslamHouse.com/804411
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్