ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధం
విషయపు వివరణ
పేరు: ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధం
భాష: అరబిక్
అంశాల నుండి: మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఆధికారిక వెబ్ సైటు - www.gph.gov.sa
సంక్షిప్త వివరణ: ముస్లిం రక్తం చిందించడం నిషిద్ధం - షేక్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్. 17-2-1432హి శుక్రవారం మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో చేసిన ఖుత్బహ్ ప్రసంగంలో ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధమని ఉపదేశించారు. ఆత్మహత్యల ద్వారా ముస్లింల మరియు అమాయకులైన ముస్లిమేతరుల ప్రాణాలు తీయడం, వారి రక్తం చిందించడం ఇస్లాం ధర్మంలో నిషిద్ధం అని ఆయన బోధించారు. పరలోకంలో తీర్పుదినాన అలాంటి ఆత్మహత్యలకు పడబోయే తీవ్రమైన కఠినశిక్షల గురించి ప్రస్తావించి, ముస్లిం యువకులు అలాంటి తప్పులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732041
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - ఇంగ్లీష్ - ఇండొనేషియన్ - అంహరిక్ - సింహళీ - తమిళం - ఉజ్బెక్ - అఫార్ - మళయాళం - చైనీస్ - టైగ్రీన్యా - స్వాహిలీ - వియత్నామీయ - రష్యన్ - పోర్చుగీస్ - తజిక్ - అస్సామీ