మహ్మూద్ అలీ అల్ బన్నా
విషయపు వివరణ
పేరు: మహ్మూద్ అలీ అల్ బన్నా
సంక్షిప్త వివరణ: షేఖ్ మహ్మూద్ అలీ అల్ బన్నా - ఖుర్ఆన్ పఠనాకర్త. ఉత్తర ఈజిప్టులోని అల్ మనూఫీయహ్ ప్రాంతం, షబీనల్లో కౌమ్ కేంద్రానికి చెందిన షబరాబాస్ పల్లెలో 1926 డిసెంబరు 17వ తేదీన జన్మించారు. తర్వాత షేఖ్ మూసా మన్తాష్ వద్ద ఖుర్ఆన్ గ్రంథం మొత్తాన్ని పదకొండవ ఏట కంఠస్థం చేసారు. తర్వాత షరిఅహ్ సైన్సు చదవటానికి తంతా పట్టణం చేరుకున్నారు. అక్కడ షేఖ్ ఇబ్రాహీమ్ బిన్ సలామ్ అల్ మాల్కీ వద్ద ఖిరాత్ అభ్యాసం చేసినారు. 1985 జులై 20 అంటే 1405 దుల్ ఖాయిదహ్ 3వ తేదీన మరణించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731084
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - టర్కి - ఫ్రెంచ్ - చైనీస్ - బెంగాల్ - కుర్దీయుడు - వైఘుర్ - బోస్నియన్ - థాయిలాండ్ - ఉజ్బెక్ - మళయాళం - ఇంగ్లీష్ - ఇండొనేషియన్ - హిందీ - వియత్నామీయ - రష్యన్ - జర్మన్ - పర్షియన్ - తజిక్ - డచ్ - అల్బేనియన్ - గ్రీకు - నేపాలీ - కన్నడ - ఉర్దూ - సోంకీ - అకానీ - బంబారా - రొమానీయన్ - అర్మేనీయన్ - అంహరిక్ - అఫార్ - ఇటాలియన్ - టైగ్రీన్యా - స్పానిష్ - సోమాలీ - సింహళీ - తమిళం - తుర్కమాన్ - వలూఫ్ - పోర్చుగీస్ - అస్సామీ - ఒరానిగ్న్ - మూర్లు - చెర్కే,సియన్ - తగాలు
సంబంధిత విషయాలు ( 8 )