నవముస్లిం మార్గదర్శిని - హజ్ యాత్ర

పేరు: నవముస్లిం మార్గదర్శిని - హజ్ యాత్ర
భాష: ఫ్రెంచ్
అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సంక్షిప్త వివరణ: మక్కా నగరం వైపు హజ్ యాత్రలో పాల్గొనే ఉద్దేశ్యంతో ప్రయాణించడం ఇస్లామీయ మూలస్థంభాలలోని ఒక మూలస్ధంభమైన హజ్ యాత్రను పూర్తి చేయడానికి ప్రయత్నించడమన్న మాట. దీనిలో అనేక రకాల ఆర్ధిక, మానసిక మరియు శారీరక ఆరాధనలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే ఆర్ధికంగా మరియు శారీరకంగా తగిన శాయశక్తులు కలిగి ఉంటారో, అలాంటి వారు తమ జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర తప్పకుండా చేయవలసి ఉంది. సూరతుల్ ఆలె ఇమ్రాన్ లోని 97 వ ఆయతులో దీని ప్రాముఖ్యత గురించి ఆదేశించబడింది.
చేర్చబడిన తేదీ: 2014-09-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/728601
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది