అబ్దుర్రహ్మాన్

పేరు: అబ్దుర్రహ్మాన్
సంక్షిప్త వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి చెందిన అబ్దుర్రహ్మాన్ గారు చక్కని తెలుగులో ఇస్లాం ధర్మం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎలాంటి కల్పిత గాథలు లేకుండా, స్వచ్ఛమైన ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మాత్రమే ఉపన్యసించడాన్ని ప్రజలు ఆయన ఉపన్యాసాల నుండి ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు. అల్లాహ్ ఆయన సేవలు స్వీకరించుగాక మరియు ఆయనను కాపాడుగాక!
చేర్చబడిన తేదీ: 2013-04-13
షార్ట్ లింకు: http://IslamHouse.com/420516
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్
సంబంధిత విషయాలు ( 9 )