ధర్మప్రచార కళ

పేరు: ధర్మప్రచార కళ
భాష: తెలుగు
అనువాదకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు: షేఖ్ నజీర్ అహ్మద్
సంక్షిప్త వివరణ: మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ...
చేర్చబడిన తేదీ: 2012-12-31
షార్ట్ లింకు: http://IslamHouse.com/410691
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్