దివ్యఖుర్ఆన్ సందేశం

పేరు: దివ్యఖుర్ఆన్ సందేశం
భాష: తెలుగు
అనువాదకులు: డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
పునర్విచారకులు: ముహమ్మద్ కరీముల్లాహ్
సంక్షిప్త వివరణ: ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
చేర్చబడిన తేదీ: 2009-05-20
షార్ట్ లింకు: http://IslamHouse.com/208184
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్