వీడియోల ప్రదర్శన ( 501 - 525 మొత్తం నుండి: 689 )
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (010) సూరహ్ యూనుస్ - జోనహ్
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (010) సూరహ్ యూనుస్ (జోనహ్): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు దాని ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదం చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (009) సూరహ్ అత్ తౌబా - పశ్చాత్తాపం
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (009) సూరహ్ అత్ తౌబా (పశ్చాత్తాపం): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు దాని ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదం చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (008) సూరహ్ అల్ అన్ ఫాల్ - యుద్ధరంగంలో విజేతల చేజిక్కిన సంపద
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (008) సూరహ్ అల్ అ'రాఫ్ (యుద్ధరంగంలో విజేతల చేజిక్కిన సంపద): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (007) సూరహ్ అల్ అ’రాఫ్ - ఎత్తులు
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (007) సూరహ్ అల్ అ'రాఫ్ (ఎత్తులు): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (006) సూరహ్ అల్ అన్ఆమ్ - పశుగణం
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (006) సూరహ్ అల్ అన్ఆమ్ (పశుగణం): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (005) సూరహ్ అల్ మాయిదహ్ - వడ్డించిన విస్తరి
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (005) సూరహ్ అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (004) సూరహ్ అన్ నిసాఅ (స్త్రీలు)
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (004) సూరహ్ అన్ నిసాఅ (స్త్రీలు): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (003) సూరహ్ ఆలే  ఇమ్రాన్ (ఇమ్రాన్ కుటుంబం)
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (003) సూరహ్ ఆలే ఇమ్రాన్ (ఇమ్రాన్ కుటుంబం): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
ఇంగ్లీషు వ్యాఖ్యానంతో దివ్యఖుర్ఆన్ పఠనం (002) సూరహ్ అల్ బఖరహ్ (ఆవు)
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (002) సూరహ్ అల్ బఖరహ్ (ఆవు): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (001) సూరహ్ అల్ ఫాతిహా (ఆరంభం)
2014-06-26
దివ్యఖుర్ఆన్ ఇంగ్లీషు వ్యాఖ్యానంతో (001) సూరహ్ అల్ ఫాతిహా (ఆరంభం): ఈనాటి సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తల స్వరంలో ఇంగ్లీషు వ్యాఖ్యానంతో పాటు దివ్యఖుర్ఆన్ వీడియోలు వినటానకి, చదవటానికి మరియు చూడటానికి ఇస్లాం హౌస్ మిమ్ములను ఆహ్వానిస్తున్నది. అరబీలో వినండి మరియు ప్రత్యక్ష ఇంగ్లీషు అనువాదాన్ని చదవండి.
పర్పస్ ఆఫ్ లైఫ్
2014-06-26
ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో షేఖ్ హంజా ట్జోర్జిస్, దారి తప్పిన ప్రజల దృష్టిని ప్రధాన అంశంగా చేసుకున్నారు. ఈ ప్రపంచంలో తమ జీవిత ధ్యేయం తెలియని ప్రజల గురించి ఆయన చర్చించారు. ఒకవేళ వారు తెలుసుకోవాలని కోరుకున్నా, షైతాను పన్నాగాల వలన మరియు అంధవిశ్వాసాల వలన వారు మార్గభ్రష్టులవుతున్నారు. కాబట్టి, షేఖ్ వారికి సరైన మార్గాన్ని లాజికల్ పద్ధతుల ద్వారా తెలుపుతున్నారు. దీని ద్వారా అల్లాహ్ తలిస్తే, ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని తెలుసుకోగలరు.
చిత్తశుద్ధి యొక్క పరీక్ష
2014-06-26
అల్లాహ్ దగ్గరకు చేర్చే దాసుడి అభిలాష చిత్తశుద్ది. దీని కంటే ఎక్కువగా ఇతరులను ప్రభావితం చేసేది మరొకటి లేదు మరియు ఇది ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఈ వీడియోలో దీని గురించి వివరంగా చర్చించబడింది.
ఆత్మ శుద్ధీకరణ
2014-06-25
ఈ వీడియోలో స్వయంగా ఆత్మ శుద్ధీకరణ చేసుకోవలసిన ఆవశ్యకత గురించి మరియు దీనిని సాధించే దిశలో మనం వేయవలసిన అడుగుల గురించి షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.
నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా పిలవాలి
2014-06-25
నాస్తికులను సత్యధర్మం వైపు ఎలా ఆహ్వానించాలనే విషయానికి సంబంధించిన కొన్ని కిటుకులు - ఏ యే ముఖ్య విషయాలపై మీరు దృష్టి కేంద్రీకరించాలి ? ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొనబడినాయి - కానీ అవి లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ధర్మప్రచారంలో వేర్వేరు మనస్తత్వాల మనుషులు ఎదురవుతారనే సత్యాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి. అయినా మనం తప్పకుండా ధర్మప్రచారం చేయటంలో చాలా ఆసక్తి చూపాలి.
? ఎలా నమాజు చేయాలి
2014-06-25
ఎలా నమాజు చేయాలి అనే విషయాన్ని వివరించే చాలా ముఖ్యమైన ఫైళ్ళు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదట ఇస్రా మరియు మేరాజ్ పవిత్ర ప్రయాణం గురించి వివరించబడింది. ఆ తర్వాత, నమాజు కంటే ముందు చేయవలసిన వుదూ అంటే ఇస్లామీయ పద్ధతిలో పరిశుభ్రమగుట, సంకల్పం, తయ్యమమ్ అంటే నీరు లభించని పరిస్థితిలో పరిశుభ్రమయ్యే పద్ధతి, వుదూ పరిశుద్ధ స్థితిని భంగపరచే విషయాలు, ఏ పరిస్థితిలో గుసుల్ అంటే ఇస్లామీయ పద్ధతిలో తలంటి స్నానం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది, నమాజు ప్రాధాన్యత, నమాజు చేసే స్థలం, నమాజు చేయకూడదని స్థలం, రెండు, మూడు మరియు నాలుగు రకాతుల తప్పనిసరి నమాజు చేసే పద్ధతి మొదలైన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వివరించబడింది.
జాత్యంహార అంతం
2014-06-25
ఈ వీడియోలో కొన్ని విషయాల ద్వారా జాత్యహంకారం గురించి షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. దానిని అంతమొందించాలని మనం ఎంతగా గొంతెత్తి అరుస్తున్నా, ఇంకా అది మనలో వ్రేళ్ళూనుకుని ఉందనే సత్యాన్ని ఆయన చూపుతున్నారు.
కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి
2014-06-25
ఈ వీడియోలో కష్టాల తర్వాత తప్పకుండా సుఖాలు వస్తాయని షేఖ్ ఉమర్ సులైమాన్ వివరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన అనేక విషయాలను ఆయన ఇక్కడ చర్చించారు.
జీవిత లక్ష్యాన్ని సాధించుట
2014-06-25
ఈ వీడియోలో జీవిత లక్ష్యాన్ని సాధించుట మరియు అలా సాధించటంలో పనికి వచ్చే కొన్ని ముఖ్యాంశాలను షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - అసలు దేవుడు ఉన్నాడా - 02
2014-06-25
ఈ భాగంలో అసలు దేవుడు ఉన్నాడా అనే తరతరాల ప్రశ్న చర్చించబడింది. సృష్టికర్తను నమ్మటమనేది ఎందుకు ఒక కామన్ సెన్స్ విషయం అనే ప్రశ్నతో ఈ సంక్షిప్త కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఈ భూమిపై అసలు లక్ష్యమేమీ లేకుండా పిచ్చివారిలా తిరగాడేలా సృష్టికర్త మనల్ని వదిలి వేయలేదు. ఇక్కడ మనం ఉన్నామంటే దానికి ఒక అర్థం ఉన్నది. ఒకవేళ మనం మన సృష్టికర్త గురించి లేదా ఇక్కడ మన ఉనికి గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే మనం తప్పకుండా సమస్త మానవజాతి కొరకు పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ తప్పక చదవాలి.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - పర్పస్ ఆఫ్ లైఫ్ - 03
2014-06-25
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. పొగొట్టుకున్న ప్రజల సావధానతను మరలా జ్ఞప్తికి తెస్తున్నది. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలియని ప్రజలను సంబోధిస్తున్నది. ఒకవేళ వారు దానిని తెలుసుకోవాలని కోరుకున్నా, వారు ఎలా షైతాను కుతంత్రాల ద్వారా మరియు అంధవిశ్వాసాల వలన దారి తప్పి పోతున్నారు. ఇది వారికి సరైన మరియు హేతువాద పద్ధతిని చూపుతున్నది. దాని ద్వారా చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సత్యమార్గాన్ని కనుగొనగలరు.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - ఇస్లాం అంటే ఏమిటి - 04
2014-06-24
ఇస్లాం అంటే ఏమిటి - ఈ సంక్షిప్త భాగంలో ఇస్లాం ధర్మం యొక్క ప్రాథమిక మూలసిద్ధాంతాలు మరియు ఆచరణల గురించి పరిచయం చేయబడింది. వీలయినంత క్లుప్తంగా దీనిని తయారుచేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆసక్తిగలవారు ఇస్లాం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇది ప్రేరేపిస్తుందనే ఆశతో ..
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - ఇస్లాం ధర్మంలో జీసస్ - 05
2014-06-24
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం మరియు ధర్మం గురించి బైబిల్ మరియు ఖుర్ఆన్ ల వెలుగులో చర్చించబడింది.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అసలు నిజం - 06
2014-06-24
ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించిన అనేక అద్భుత విషయాలు, ఆయన యొక్క గొప్ప లక్షణాలు మరియు ఆయన నిజ ధర్మం యొక్క అనేక ఆకర్షణీయమైన విషయాల గురించి చర్చించబడింది.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - సుఖసంతోషాలు ఎలా పొందాలి - 07
2014-06-24
ఇది చాలా ఆసక్తికరమైన అంశం. దీనిలో ఏ వ్యక్తి అయినా మనశ్శాంతి ఎలా పొందాలి, అల్లాహ్ యొక్క ధ్యానం మరియు ఖుర్ఆన్, సున్నతులను విధేయతతో పాటిస్తూ ఎలా ఆనందం పొందాలి అనే విషయాలు చర్చించబడినాయి. ఎందుకంటే సుఖసంతోషాలు పొందేందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనమందరమూ అనుసరించవలసిన ఒక గొప్ప ఆదర్శపురుషుడు.
ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో - ఇస్లాం ధర్మంలో దానధర్మాలు - 08
2014-06-24
ఇస్లాం ధర్మంలో ఖర్చు పెట్టడం మరియు కేవలం అల్లాహ్ అనుగ్రహం పొందాలనే సదుద్దేశంతో మాత్రమే చేసే ఐచ్ఛిక దానధర్మాల నియమనిబంధనలు.
Go to the Top