వీడియోల ప్రదర్శన ( 301 - 325 మొత్తం నుండి: 689 )
ఇస్లాం ధర్మం - ఒక స్వచ్ఛమైన జీవన విధానం
2014-07-04
షేఖ్ జాఫర్ ఇద్రీస్ ఈ వీడియోలో ఇస్లాం ధర్మం ఎలా ఒక స్వచ్ఛమైన జీవన విధానమో చర్చించారు. ఇంకా ప్రజాస్వామ్యానికి మరియు ఇస్లాం ధర్మానికి మధ్య ఉన్న సంబంధం గురించి కూడా వివరించారు.
సైన్సు ఫిలాసఫీ
2014-07-04
ఈ వీడియోలో సైన్సు ఫిలాసఫీ మరియు దాని హద్దుల గురించి డాక్టర్ జాఫర్ ఇద్రీస్ చక్కగా వివరించారు
బైబిల్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించి భవిష్యవాణి చెప్పబడింది
2014-07-04
ఈ వీడియోలో బైబిల్ లో పేర్కొనబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల గురించి షేఖ్ అలా అల్ సయ్యద్ వివరంగా చర్చించారు
జీసస్ - అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త
2014-07-03
ఈ వీడియోలో "అసలు జీసస్ ఎవరు, ప్రవక్తలు మరియు వారి ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు, జీసస్ మహిమలు, అసలు జీసస్ దేవుడి కుమారుడా, క్రైస్తవత్వంతో ఇస్లాం ధర్మం యొక్క అంగీకారాలు మరియు ఖండనలు, అసలు జీసస్ అల్లాహ్ యొక్క ప్రవక్త యేనా కాదా" అనే అంశాలను డాక్టర్ అలీ ముహమ్మద్ సలాహ్ చర్చించారు.
ఇస్లామ్ ధర్మం మరియు ఉగ్రవాదం
2014-07-03
ఇస్లాం ధర్మమనేది ప్రవక్తలందరి ధర్మం, అసలు ఇస్లాం ధర్మం ఉగ్రవాదాన్ని పురిగొల్పుతున్నదా, జిహాద్ అంటే ఏమిటి, ఇస్లాం గురించి చెడుగా చేయబడుతున్న ప్రచారాన్ని త్రిప్పికొట్టడానికి బ్రిటీష్ ముస్లింలు ఏమి చేయాలి, ఇస్లాం మరియు ఉగ్రవాదానికి మధ్య అసలేమైనా పోలిక ఉందా అనే అంశాలను ఈ వీడియోలో అబూ ఇమ్రాన్ అల్ షక్కాసీ చర్చించారు.
ముస్లిములు ఎందుకు హజ్ యాత్ర చేస్తారు
2014-07-03
ముస్లింలు ఎందుకు హజ్ చేస్తారు, కాబాగృహం చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తారు, కాబాగృహపు ఒక కార్నర్ లో పొదగబడిన ఒక నల్లరాయిని వారు ఎందుకు ముద్దు పెట్టుకుంటారు, ఇది ముస్లింలను విగ్రహారాధకులుగా చేయడం లేదా అనే ప్రశ్నలు సాధారణంగా అనేకమంది ప్రజలు అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో మేము వాటన్నింటికీ సమాధానం ఇచ్చాము.
బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయా
2014-07-03
ఈ వీడియోలో బైబిల్ లో మార్పులు చేర్పులు జరిగాయా లేదా అనే అంశంపై అద్నాన్ రాషిద్ మరియు జేమ్స్ వైట్ ల మధ్య చర్చ జరిగింది.
ఆది పాపం - ఇస్లామీయ దృక్పథం
2014-07-03
ఈ వీడియోలో ఆది పాపం (ఒరిజినల్ సిన్) గురించి ఇస్లామీయ దృక్పథం గురించి మరియు ఇస్లాం ధర్మం ప్రకారం మీ పాపాల నుండి ఎలా ప్రాయశ్చితం చేసుకోవచ్చో కరీమ్ అబూ జైద్ చర్చించారు.
జీసస్ దేవుడూ కాదు, దేవుడి కుమారుడూ కాదు లేదా దేవుడితో సమానమూ కాదు.
2014-07-03
అసలు జీసస్ ఎవరు అనే ముఖ్యాంశం గురించి ఈ వీడియోలో బ్రదర్ ఇమ్రాన్ చర్చించినారు.
హజ్ యాత్ర - సవివరంగా
2014-07-03
ఇది ఒక ఆసక్తికరమైన వీడియో. ఎలాంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా తమ యాత్ర పూర్తి చేయాలనుకునే హజ్ యాత్రికుల కొరకు ఒక అమూల్యమైన మార్గదర్శిని. హజ్ లోని ప్రతి అంశం చక్కగా చూపబడింది. ఒకవేళ హజ్ ఆచరణలలో ఏదైనా వదిలేస్తే దాని పర్యవసానం ఏమవుతుందో వివరించారు. హజ్ యాత్రికులు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు మరియు తప్పులు వివరించారు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదె నబవీ సందర్శన ఎలా చేయాలో చక్కగా వివరించారు.
ఇస్లాం యొక్క సౌందర్యం - చెడ్డ విషయాలు ఎందుకు జరుగుతాయి
2014-07-03
ఈ వీడియోలో ఇస్లాం ధర్మం యొక్క సౌందర్యాన్ని షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ చక్కగా వివరించారు. ఇంకా తమ జీవితంలో ఎదురయ్యే చెడ్డ విషయాలను ఎలా ఎదుర్కొనాలో చూపారు.
అసలు సృష్టికర్త ఉన్నాడా
2014-07-03
హైవే పై స్టీరింగ్ కంట్రోల్ ఒక్క సెకను కోసం కోల్పోతే చాలు, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. ఉష్ణోగ్రత కొంచెం పెరిగిపోతే చాలు బాంబులు ప్రేలిపోతాయి. ఒలెంపిక్ ఛాంపియన్లకు ప్రతి సెకను యొక్క విలువ తెలుసు, ఎందుకంటే అది వారి గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితులలోనూ అతిక్రమించకూడని కొన్ని హద్దులు ప్రతి విషయానికీ ఉన్నాయి. అయితే ఇలాంటి హద్దులు మనం జీవిస్తున్న విశ్వలోకానికి కూడా వర్తిస్తాయా ? ఈ విశ్వం ఎలాంటి నియంత్రణ లేకుండా యాదృచ్ఛికంగా సాగుతున్నదా ?
ప్రియమైన మానవుడా
2014-07-02
ఈ ఉపన్యాసం ఆరంభంలో ఇలా పలుకబడింది, "ఒక సాటి మానవుడిగా నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు క్రైస్తవుడైనా, యూదుడైనా, బౌధమతస్థుడైనా లేక హిందువు అయినా నేను పట్టించుకోను. అలాగే నీవు విగ్రహారాధకుడైనా, నాస్తికుడైనా, మతఛాందసుడైనా, లౌకికవాది అయినా, స్త్రీ అయినా లేక పురుషుడైనా నేను పట్టించుకోను. నిన్ను ఒక సాటి మానవుడిగా నేను సంబోధిస్తున్నాను. నీవు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్కసారి ఆగి, నీవు నమ్ముతున్న దానిని ఎందుకు నమ్ముతున్నావో ఆలోచించావా? నీవు అనుసరిస్తున్న మార్గాన్ని ఎందుకు అనుసరిస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా?"
ఇస్లాం - అసలు సత్యం
2014-07-02
ప్రశ్నించడమంటే మీడియాకు చాలా ఇష్టం. కానీ, వారు ఎప్పుడైనా తిన్నగా సమాధానం ఇస్తారా? ఈ డాక్యుమెంటరీలో మేము ముస్లింలను ప్రశ్నలడుగుతాము మరియు మీకు సమాధానాలు లభిస్తాయి.
హుదాను అడగండి - 16 అక్టోబరు 2011
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 27 నవంబరు 2012
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 27 జనవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 22 జనవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 15 జనవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 8 ఫిబ్రవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 5 ఫిబ్రవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 3 ఫిబ్రవరీ 2013
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 9 డిసెంబరు 2012
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 30 డిసెంబరు 2012
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
హుదాను అడగండి - 18 డిసెంబరు 2012
2014-07-02
ఈ ఫత్వా భాగంలో జీవితపు అన్ని దశలలో ఎదురయ్యే కొన్ని సందేహాలు మరియు సమస్యలకు డాక్టర్ ముహమ్మద్ సాలెహ్ సమాధానమిచ్చారు.
Go to the Top