అల్ అయూన్ అల్ కౌషీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అల్ అయూన్ అల్ కౌషీ
సంక్షిప్త వివరణ: 1967లో మొరాకోలోని ఆసిఫీ పట్టణంలో జన్మించారు. ఆయన దారుల్ బైదఅ పట్టణం, హయ్యల్ అనాసీలోని మస్జిద్ (అందలూస్)లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. ఆదాబ్ సబ్జెక్టులో పట్టభద్రులయ్యారు. మొరాకోలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు అంటే ఖారీలలో ఆయన కూడా ఒకరు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823671
Go to the Top