ఖాలిద్ బిన్ అలీ అల్ గామ్దీ

పేరు: ఖాలిద్ బిన్ అలీ అల్ గామ్దీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు ఖాలిద్ బిన్ అలీ బిన్ అబ్దాన్ ఆలే అబ్లజ్ అల్ గామ్దీ. మక్కా పట్టణంలో జన్మించారు. ఉమ్ముల్ ఖురఆ విశ్వవిద్యాలయం, మక్కా పట్టణంలోని అద్దావహ్ మరియు ఉసూల్ అద్దీన్ కాలేజీ, ఖుర్ఆన్ మరియు సున్నత్ విభాగంలో ఉత్తమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. అదే విశ్వవిద్యాలయంలో ఖిర్ఆత్ విభాగంలో హిజ్రీ 1412 సంవత్సరంలో పనిచేయసాగారు. 1416లో ఉమ్ముల్ ఖురఆ లోని ఖుర్ఆన్ అల్ కరీమ్ మరియు దాని విద్యల కాలేజీ నుండి ఉత్తమ శ్రేణిలో మాస్టర్స్ పూర్తి చేసారు. 1424వ సంవత్సరం వరకు అదే విభాగానికి అధిపతిగా నియుక్తులయ్యారు. ఇస్లామీయ మంత్రిత్వశాఖ ద్వారా మీనాలోని మస్జిదె ఖైప్ లో ఇమాం గా నియుక్తులయ్యారు. హిజ్రీ 1428లో ఖాదిమైన్ హరమైన అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ జారీ చేసిన రాయల్ డిక్రీ ద్వారా ఆయన మక్కా నగరంలోని మస్జిదె హరమ్ లో ఇమామ్ గా నియుక్తులయ్యారు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823662
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - చైనీస్ - తజిక్ - గ్రీకు - నేపాలీ - థాయిలాండ్ - పర్షియన్ - ఇంగ్లీష్ - బెంగాల్ - కన్నడ - ఫ్రెంచ్ - అల్బేనియన్ - సోంకీ - బంబారా - డచ్ - మళయాళం - రొమానీయన్ - అర్మేనీయన్ - వియత్నామీయ - అఫార్ - అంహరిక్ - ఉజ్బెక్ - వైఘుర్ - ఇటాలియన్ - ఉర్దూ - కుర్దీయుడు - టైగ్రీన్యా - స్పానిష్ - సోమాలీ - అస్సామీ - సింహళీ - తమిళం - హిందీ - అకానీ - తుర్కమాన్ - వలూఫ్ - బోస్నియన్ - టర్కి - ముందంకా - పోర్చుగీస్ - కజక్ - రష్యన్
సంబంధిత విషయాలు ( 1 )