మిఫ్తాహ్ ముహమ్మద్ సల్తనీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: మిఫ్తాహ్ ముహమ్మద్ సల్తనీ
సంక్షిప్త వివరణ: ఆయన ఖారీ మిఫ్తాహ్ బిన్ ముహమ్మద్ బిన్ యూసుఫ్ బిన్ ఉమర్ అస్సల్తనీ. ఆయన లిబియాలోని బింగాజీ ప్రాంతంలో హిజ్రీ 1393వ సంవత్సరం రబ్బి అత్తానీ 19వ తేదీన అంటే క్రీ.శ. 1973వ సంవత్సరం మే నెల 21వ తేదీన జన్మించారు. బింగాజీలోని హిజ్రీ 1422వ సంవత్సరంలో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. వివిధ ఖిరఆత్ విద్యలలో ఈజిప్టు, సిరియా, షంఖీత్ మొదలైన దేశాలలోని అనేక మంది ప్రఖ్యాత ఖిర్ఆత్ పండితుల వద్ద నుండి ఆయన ఇజాజహ్ పొందినారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయం మరియు లిబియాలోని ఖుర్ఆన్ విభాగాల జనరల్ కేంద్రాల నుండి ఆయన ఉన్నత ఖిర్ఆత్ విద్యలలో ఉత్తీర్ణులయ్యారు. వృత్తిపరంగా ఆయన ఇంటర్నిష్ట్ మరియు కిడ్నీ విభాగంలో డాక్టర్ మరియు కన్సల్టెంటు.
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823655
సంబంధిత విషయాలు ( 14 )
Go to the Top