ముహమ్మద్ ఔద్ అల్ హరబావీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ ఔద్ అల్ హరబావీ
సంక్షిప్త వివరణ: ముహమ్మద్ బిన్ ఔద్ జాయద్ అల్ హరబావీ: జామియహ్ అల్ అజ్హర్ లోని ఇస్లామీయ విద్యాభ్యాస కాలేజీలో చదువుకున్నారు. ఖిర్ఆత్ లో ఉన్నత డిగ్రీలు సంపాదించారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయం నుండి ఖిర్ఆత్ లో స్పెషలైజేషన్ చేసారు. తర్వాత ఖిర్ఆత్ లో మాస్టర్స్ మరియు పి.హెచ్.డి చేసారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. సౌదీ అరేబియాలోని మదారిస్ అత్తాలీమ్ అల్ ఆమ్ లో బోధించసాగారు. తర్వాత రియాద్ పట్టణంలోని టీచర్ల కాలేజీలో ఖిర్ఆత్ విద్యను బోధిస్తూ, సేవలందించారు. ఖిర్ఆత్ గురించి ఆయన పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని: • التسهيل فيما يشتبه على القارئ من آي التنزيل، • الضياء اللامع في بيان رواية ورش عن نافع، • إرشاد القراء إلى قراءة الكسائي، • مفردات القراء العشرة من طريق الشاطبية والدرة، • شرح متن الروضات في قراءة حمزة الزيات، • رواية شعبة من طريق الشاطبية والدرة
చేర్చబడిన తేదీ: 2015-03-12
షార్ట్ లింకు: http://IslamHouse.com/823653
Go to the Top