అల్లాహ్ యొక్క ఏకదైవత్వ ఛాయలో శాంతిభద్రతలు
![వ్యాసాలు](https://old.islamhouse.com/data/images/programs/articles.gif)
పేరు: అల్లాహ్ యొక్క ఏకదైవత్వ ఛాయలో శాంతిభద్రతలు
భాష: అరబిక్
అంశాల నుండి: మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ఆధికారిక వెబ్ సైటు - www.gph.gov.sa
సంక్షిప్త వివరణ: అల్లాహ్ యొక్క ఏకదైవత్వ ఛాయలో శాంతిభద్రతలు - గౌరవనీయులైన షేఖ్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిదె హరామ్ లో 20-4-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం ఇది. రెండు అత్యంత పవిత్ర మస్జిదులు కలిగి ఉన్న సౌదీ అరేబియాపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం - ఇక్కడి శాంతి భద్రతలని ఆయన ప్రస్తావించారు. దీనిని ఇలాగే కొనసాగించాలని, దీనిని భంగం చేసి దేశాన్ని అశాంతి, అలజడులకు గురి చేసే అవకాశం శత్రువులకు ఇవ్వవద్దని ఆయన ప్రజలను అర్థించారు. ముస్లింలు అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను, ఇస్లామీయ పండితుల మరియు ఇస్లామీయ జ్ఞానాన్ని సంపాదించే మార్గంలో నివశిస్తున్న సజ్జనుల మార్గదర్శకత్వాన్ని మాత్రమే అనుసరించాలని సలహా ఇస్తూ, దానిలో మనందరి శ్రేయస్సు మరియు సాఫల్యం ఉందని తెలిపినారు.
చేర్చబడిన తేదీ: 2014-10-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/732069
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - ఇంగ్లీష్ - ఇండొనేషియన్ - అంహరిక్ - సింహళీ - అఫార్ - మళయాళం - తమిళం - చైనీస్ - స్వాహిలీ - వియత్నామీయ - రష్యన్ - పోర్చుగీస్ - ఉజ్బెక్ - తజిక్ - టైగ్రీన్యా - అస్సామీ