అహ్మద్ అల్ హద్దాద్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అహ్మద్ అల్ హద్దాద్
సంక్షిప్త వివరణ: ఈయన ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అహ్మద్ అబ్దుల్ ఫత్తాహ్ ముహమ్మద్ అల్ హద్దాద్. 1984వ సంవత్సరం ఆగష్టు 25వ తేదీన జన్మించారు. జామియ అజ్ హర్ నుండి 2007లో వివిధ భాషల అనువాదంలో పట్టభద్రులయ్యారు. అదే కాలేజీ నుండి 2008లో ఒక పరిశోధనలో మాస్టర్స్ చేసారు. అలాగే ఖుర్ఆన్ సైన్సులో కూడా. ఖిరాత్ అల్ అష్రహ్ లో ప్రావీణ్యం సంపాదించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731458
Go to the Top