షేర్ జాద్ ఇబ్దుర్రహ్మాన్ తాహర్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: షేర్ జాద్ ఇబ్దుర్రహ్మాన్ తాహర్
సంక్షిప్త వివరణ: షేర్ జాద్ అబ్దుర్రహ్మాన్ బిన్ తాహ్ బిన్ హసన్ అల కూఫీ అల్ కుర్దీ అష్షాఫియీ. ఉత్తర ఇరాఖ్ లోని మోసల్ పట్టణంలో 1968వో జన్మించారు. ఇరాఖ్ మరియు ఇతర ప్రాంతాలలోని షేఖుల వద్ద విద్యాభ్యాసం చేసినారు. వారిలో కొందరు షేఖ్ అబ్దుల్లతీఫ్ ఖలీల్ అల్ సూఫీ, షేఖ్ అల్ హాఫిజ్ అలీ బిన్ హసన్ అల వసాబీ, షేఖ్ హాఫిజ్ ఖారీ అబ్దుర్రజ్జాఖ్ ముహమ్మద్ ఇమారతీ. ఇరాఖ్, యమన్ మరియు దుబయ్ లోని అనేక మస్జిదులలో ఇమాంగా పనిచేసారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731457
Go to the Top