ఈమాద్ జహీర్ హాఫిజ్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ఈమాద్ జహీర్ హాఫిజ్
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ ప్రాజెక్టు ఆరంభించారు. జామియ ఇస్లామీయహ్ లోని కుల్లియ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ మజ్లిస్ యొక్క సభ్యుడు, అంతేగాక అక్కడ ఉపాధ్యాయుడు కూడా. జామియ లోని లైబ్రరీల డీన్ గా కూడా పనిచేసారు. 1432 రమదాన్ లో మస్జిద్ నబవీలో తరావీహ్ నమాజులలో ఇమామ్ గా నియమించబడినారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731456
Go to the Top