బాసిల్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: బాసిల్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ
సంక్షిప్త వివరణ: ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ సాదాతీ అష్షన్ఖీతీ, ప్రొఫెసర్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సఊద్ అల్ ఇస్లామీయ, రియాద్ నుండి ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థంలో ఇజాజత్ పొంది, అప్పటి నుండి రియాద్ పట్టణంలో నివసించసాగారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731432
Go to the Top