ముస్తఫా రఅద్ అల్ అజావీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ముస్తఫా రఅద్ అల్ అజావీ
సంక్షిప్త వివరణ: ఆయన 1986వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇరాఖ్ దేశ రాజధాని నగరమైన బాగ్దాద్ లో జన్మించారు. ఆయన ఇరాఖ్ దేశ ఖుర్ఆన్ ఫఠనాకర్తల సంస్థలో సభ్యుడిగా పనిచేసారు. అనేక ఖుర్ఆన్ పఠనం పోటీలలో పాల్గొన్నారు. బాగ్దాద్ లో ఆయన 2007వ సంవత్సరం మే నెల 26వ తేదీన అమెరికన్ సైనిక దళాలతో ముఖాముఖీ పోరాడుతూ మరణించారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731429
Go to the Top