అద్దూకాలీ ముహమ్మద్ అల్ ఆలిమ్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అద్దూకాలీ ముహమ్మద్ అల్ ఆలిమ్
సంక్షిప్త వివరణ: 1949లో ఔలాద్ అల్ ఆలిమ్ ప్రాంతంలో జన్మించారు. షేఖ్ ముహమ్మద్ అల్ ఆలిమ్ వద్ద ఖుర్ఆన్ విద్య నభ్యసించారు. తర్వాత లిబియాలోని మఆహద్ అల్ అస్మరీలో చేరారు. అక్కడ ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసి, తరాబ్లస్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ తన చదువు ముందుకు కొనసాగించేందుకు ఆయన మాలిక్ బిన్ అనస్ మఆహద్ లో చేరి, ప్రైమరీ మరియు సెకండరీ టీచర్ డిప్లొమాను 1972లో సంపాదించారు. తర్వాత టీచర్ గా అల్ ఇదాదియ్యహ్ బిత్తాలీమ్ అల్ ఆమ్ లో పనిచేసారు. 1978లో జామియ ఇస్లామీయ, అల్ బైదా నుండి దూరవిద్య ద్వారా ఇస్లామీయ షరిఅహ్ లో పట్టభద్రులయ్యారు. తర్వాత తరాబ్లస్ లోని జామియ బిలామీన్ లో ఇమాం, ఖతీబ్, ఉపాధ్యాయులుగా పనిచేసారు. 1994లో ఆయన అనేక ధర్మప్రచార సంస్థలలో మరియు ఖుర్ఆన్ విద్యను బోధించే సంస్థలలో పనిచేసారు. 1998 నుండి 2000 వరకు ఇస్లామీయ మంత్రిత్వశాఖలో జనరల్ మేనేజర్ గా పనిచేసారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731374
Go to the Top