నబీల్ బిన్ అబ్దుర్రహీమ్ అర్రఫాయీ

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: నబీల్ బిన్ అబ్దుర్రహీమ్ అర్రఫాయీ
సంక్షిప్త వివరణ: సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆయన 19-6-1398 హి సంవత్సరంలో జన్మించారు. 1415 సంవత్సరంలో ఆయన ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. మానవ వనరుల నిర్వహణలో మాస్టర్స్ పూర్తి చేసారు. పెట్రోకెమికల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సౌదీ ఎయిర్ లైన్సు المؤسسة العامة للخطوط الجوية العربية السعودية లో పనిచేస్తున్నారు. బాగ్దాద్ లోని మస్జిద్ రమదాన్ లో 1415లో ఇమామ్ గా సేవలందించారు. తర్వాత మస్జిద్ అల్ హదీ, అందలూస్ కు మారినారు. ఆ తర్వాత అజ్జహరాఅ లోని మస్జిద్ అస్సయిదహ్ ఖతీజహ్ బిన్తె ఖువైలిద్ కు మారినారు. ప్రస్తుతం తహ్లియాలోని మస్జిద్ అత్తఖ్వాలో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-10-03
షార్ట్ లింకు: http://IslamHouse.com/731371
Go to the Top