ముహమ్మద్ జిబ్రయీల్

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: ముహమ్మద్ జిబ్రయీల్
సంక్షిప్త వివరణ: షేఖ్ ముహమ్మద్ జిబ్రయీల్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు ముహమ్మద్ ముహమ్మద్ జిబ్రయీల్ హసనైన్ జిబ్రయీల్. ఆయన అల్ ఖల్యూబియహ్ ప్రాంతంలోని షబీన్ అల్ ఖనాతర్ కేంద్రంలోని తహూరియాలో జన్మించారు. జామియ అల్ అజ్ హర్ అల్ షరీప్ నుండి షరిఅత్ చట్టంలో ప్రత్యేక అర్హతలు సంపాదించారు. 1988వ సంవత్సరం నుండి ఖాహిరహ్ లోని అమర్ బిన్ అల్ ఆస్ మస్జిద్ లో తరావీహ్ నమాజుకు నాయకత్వం వహిస్తున్నారు.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731083
సంబంధిత విషయాలు ( 16 )
Go to the Top