అహ్మద్ అహ్మద్ నయీనయి

అంకెలు, చిహ్నాలు విషయపు వివరణ
పేరు: అహ్మద్ అహ్మద్ నయీనయి
సంక్షిప్త వివరణ: ఖారీ, డాక్టర్ అహ్మద్ అహ్మద్ నయీనయి. 1954 సంవత్సరంలో ఈజిప్టు దేశంలోని కఫర్ అల్ షేక్ ప్రాంతంలోని మతూబస్ పట్టణంలో జన్మించారు. అలెగ్జాండ్రియా కాలేజీ నుండి డాక్టర్ గా పట్టభద్రులయ్యారు. తర్వాత అలెగ్జాండ్రియాలోని హాస్పిటల్ లో పనిచేయడం ప్రారంభించారు. 1979లో ఈజిప్టు రేడియా మరియు టెలివిజన్ లలో ఖుర్ఆన్ పఠించే అవకాశం ఇవ్వబడింది.
చేర్చబడిన తేదీ: 2014-10-02
షార్ట్ లింకు: http://IslamHouse.com/731082
Go to the Top