యూసుఫ్ బిన్ నూహ్ అహ్మద్
విషయపు వివరణ
పేరు: యూసుఫ్ బిన్ నూహ్ అహ్మద్
సంక్షిప్త వివరణ: సౌదీ అరేబియాలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు మరియు పండితులలో ఒకరు. మక్కాలో జన్మించారు. అల్ హరమ్ అష్షరీఫ్ లో విద్యాభ్యాసం కొనసాగించారు మరియు అక్కడ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. ఆయన సౌదీ రేడియో తరచుగా ఖుర్ఆన్ పఠనం చేసే ఒక గొప్ప ఖారీ. అష్షాతబీ పద్ధతిలో అల్ ఖిరఆత్ అల్ అష్ర పండితులు.
చేర్చబడిన తేదీ: 2014-10-01
షార్ట్ లింకు: http://IslamHouse.com/730575
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: అరబిక్ - చైనీస్ - తజిక్ - గ్రీకు - నేపాలీ - థాయిలాండ్ - పర్షియన్ - ఇంగ్లీష్ - బెంగాల్ - కన్నడ - ఫ్రెంచ్ - అల్బేనియన్ - సోంకీ - బంబారా - డచ్ - రొమానీయన్ - వియత్నామీయ - అర్మేనీయన్ - అఫార్ - అంహరిక్ - ఉజ్బెక్ - వైఘుర్ - ఇటాలియన్ - ఉర్దూ - కుర్దీయుడు - టైగ్రీన్యా - స్పానిష్ - సోమాలీ - వలూఫ్ - సింహళీ - తమిళం - తుర్కమాన్ - హిందీ - మళయాళం - అకానీ - పోర్చుగీస్ - బోస్నియన్ - టర్కి - ముందంకా - అస్సామీ - కజక్ - రష్యన్
సంబంధిత విషయాలు ( 2 )