కాబా గృహపు యమనీ కార్నర్

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: కాబా గృహపు యమనీ కార్నర్
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: నా ప్రశ్న కాబా గృహం గురించి. రెండేళ్ళ క్రితం నేను ఉమ్రహ్ యాత్ర కోసం మక్కా వెళ్ళాను మరియు అదృష్టవశాత్తు, నాకు కాబా గృహ గోడలకు చాలా దగ్గరా తవాఫ్ చేసే అవకాశం లభించింది. యమనీ కార్నర్ నాకు ఒక అద్భుత రాయి కనబడింది, దానిపై ఏవో చిహ్నాలు ఉన్నాయి. అదేమిటో తెలుసు కోవాలనే కుతూహలం నాలో పెరిగింది. దాని పేరు ఏమిటి, హజ్రె అస్వద్ ను ముద్దాడు తున్నట్లుగా దానిని కూడా ముద్దాడేందుకు అనుమతి ఉన్నదా ?
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722879
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
The Yemeni Corner of the Ka’bah
332.4 KB
: The Yemeni Corner of the Ka’bah.pdf
2.
The Yemeni Corner of the Ka’bah
2.8 MB
: The Yemeni Corner of the Ka’bah.doc
మరిన్ని అంశాలు ( 2 )
Go to the Top