ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కారుణ్య స్వభావం

పుస్తకాలు విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కారుణ్య స్వభావం
భాష: ఇంగ్లీష్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ తొమ్మిది ప్రసంగాలలో, డాక్టర్ ఆదమ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర ఉద్యానవనాలపై దృష్టిసారించారు. అందులో ఆమె సున్నితమైన పొందికతో ఒక పూలగుత్తిని తయారు చేసారు. ఆ పూలగుత్తిలోని ప్రతి పువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దయాగుణాలను, కారుణ్య స్వభావాన్ని తెలిపే సంఘటనలనూ సూచిస్తున్నది. ఆ పూలగుత్తిని ఆమె మానవజాతికి బహుమతిగా ఇచ్చినారు. దానితో పాటు "నేను మానవజాతి కొరకు కారుణ్యమార్తిగా పంపబడినాను" అని వ్రాసి ఉన్న ఒక చిన్న కార్డును అంటించారు.
చేర్చబడిన తేదీ: 2014-08-23
షార్ట్ లింకు: http://IslamHouse.com/722859
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Aspects of Mercy Muhammad (Peace be upon him)
701.2 KB
: Aspects of Mercy Muhammad (Peace be upon him).pdf
మరిన్ని అంశాలు ( 5 )
Go to the Top