? మన జీవిత కాలంలో అసలు మనం ఇమాం మహదీను చూడగలమా

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: ? మన జీవిత కాలంలో అసలు మనం ఇమాం మహదీను చూడగలమా
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ఇమాం మహదీ, దజ్జాల్ ఆవిర్భావం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన భవిష్యవాణులలో నేను ఎన్నో సూచనలను చదివాను. ఈ సూచనలు నన్నెంతో ఆశ్చర్యపరిచినాయి. ఎందుకంటే, అవన్నీ నిజమవుతూ కనబడుతున్నాయి, ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి. సమయం త్వరత్వరగా గడిచిపోవడం, మధ్యపానం ఎక్కువై పోవడం, వ్యభిచారం పెరిగిపోవడం, పాటలు సర్వసామాన్యమై పోవడం ... మొదలైనవి ఎన్నో. నా ప్రశ్న ఏమిటంటే, పైన పేర్కొన్న ముగ్గురిలో ఎవరైనా త్వరలోనే వచ్చే అవకాశం ఉందా మరియు మన జీవిత కాలంలో సంభవించే అవకాశం ఉందా ? ధన్యవాదాలు.
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722842
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Will we see the Mahdi et al. in our lifetimes?
286.1 KB
: Will we see the Mahdi et al. in our lifetimes?.pdf
2.
Will we see the Mahdi et al. in our lifetimes?
2.8 MB
: Will we see the Mahdi et al. in our lifetimes?.doc
ఇంకా ( 1 )
Go to the Top