? సృష్టికర్త ఎవరు

వీడియోలు విషయపు వివరణ
పేరు: ? సృష్టికర్త ఎవరు
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: సృష్టికర్త మరియు విశ్వప్రపంచ విషయాలను చక్కగా ఏర్పాటు చేయడంలోని ఆయన గొప్పదనం గురించి మానవుడి దృక్పథం మనిషి మనిషికీ వేర్వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుదినం ఆయన యొక్క లెక్కలేనన్ని అనుగ్రహాల నుండి ప్రయోజనం పొందుతూ ఉంటారు. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉన్నాడనే విషయం అనేక మంది ప్రజలకు తెలుసు. వారిలో కొందరు ఆయనను విశ్వసిస్తారు మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇతరులు ఆయనను విశ్వసించరు మరియు ఆయన ఆనుగ్రహాలను తిరస్కరిస్తారు. మరి మీరు ఈ రెండింటిలో ఏ కోవకు చెందుతారు ?
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722804
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
Loading the player...
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
Who is the Creator?
7.3 MB
మరిన్ని అంశాలు ( 3 )
Go to the Top