ఒక ఉల్లాసవంతమైన దినం

దాచటం విషయపు వివరణ
పేరు: ఒక ఉల్లాసవంతమైన దినం
భాష: ఇంగ్లీష్
సంక్షిప్త వివరణ: మీ మొదటి పండుగ దినాన్ని ఉత్తమదినంగా చేసే మార్గదర్శిని: నవముస్లింలారా, మీ మొదటి పండుగ దినాన్ని మరిచిపోలేని ఉల్లాసవంతమైన దినంగా, అల్లాహ్ యొక్క దీవెనలు నిండిన దినంగా జరుపుకోండి. ఎలాగైతే అల్లాహ్ యొక్క మెప్పు సంపాదించాలనే లక్ష్యంతో రమదాన్ నెల మొత్తం మీరు మొదటిసారి ఉపవాసం ఉండటమనేది మీరు సాధించిన ఒక గొప్ప విజయం. బాధాకరమైన విషయం ఏమిటంటే అనేక మంది నవ ముస్లింలు పండుగ రోజున నిరాశ, నిస్పృహలో పడి ఉంటారు. పండుగ రోజున ఏమి చేయాలో మరియు పండుగ రోజున వీలయినంత ఎక్కువగా ప్రయోజనం పొందటానికి ఎలా ప్రయత్నించాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అల్హందులిల్లాహ్ నిజంగా పండుగ రోజు ఒక సంతోషకరమైన రోజు. మీ మొదటి పండుగరోజు ఆనందదాయకంగా, ఉల్లాసవంతంగా జరుపుకోవడానికి మా ఉచిత మార్గదర్శినిని డౌన్లోడు చేసుకోండి.
చేర్చబడిన తేదీ: 2014-08-22
షార్ట్ లింకు: http://IslamHouse.com/722801
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 1 )
1.
A JOYOUS DAY
1.1 MB
: A JOYOUS DAY.pdf
Go to the Top