ముస్లిం మహిళ యొక్క ముస్లిమేతర కుటుంబం ఆవిడ జన్మదిన పండుగను జరుపుతున్నది

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: ముస్లిం మహిళ యొక్క ముస్లిమేతర కుటుంబం ఆవిడ జన్మదిన పండుగను జరుపుతున్నది
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: నా తల్లిదండ్రులు మరియు ఇద్దరు సోదరులు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. వారు నాస్తికులు. నా పుట్టినరోజు దినానికి వారు ఎంతో ప్రాముఖ్యత నిస్తారు. ఫోను ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటారు. నా జన్మదిన పండుగ జరుపుకోవడం నాకు ఇష్టం లేదని, ఇతర దినాల వలే అది కూడా నాకోసం ఒక మామూలు దినమని నేను వారికి ఎన్నో సార్లు చెప్పినా కూడా నా మాట వినరు. నా కుటుంబంలో కేవలం నేను మాత్రమే ముస్లింను. నేను ఒక ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుని, కెనడాలోని వేరే ప్రాంతంలో వారికి దూరంగా నివశిస్తున్నాను. ఈ సంవత్సరం నేను నా జన్మదినం నాడు ఫోను ప్లగ్ తొలగించి వేసాను - వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఇవ్వకూడదని. ఇలాంటి పరిస్థితులలో నేనేమి చేయాలి ?
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722380
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Muslim woman whose kaafir family celebrate her birthday
182 KB
: Muslim woman whose kaafir family celebrate her birthday.pdf
2.
Muslim woman whose kaafir family celebrate her birthday
2 MB
: Muslim woman whose kaafir family celebrate her birthday.doc
Go to the Top