నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా ఒకచోట సమావేశమై, అల్లాహ్ ను ధ్యానించుట, దుఆలు చేయుట మరియు ఖుర్ఆన్ పఠించుటపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా ఒకచోట సమావేశమై, అల్లాహ్ ను ధ్యానించుట, దుఆలు చేయుట మరియు ఖుర్ఆన్ పఠించుటపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: ఈ మెసేజీ ఇంటర్నెట్ లో అనేక చోట్ల కనబడుతుంది. కానీ, నేను దీనిని ఎవ్వరికీ పంపలేదు. ఎందుకంటే ఇది బిదఅ అంటే ధర్మంలో నూతన కల్పితం క్రిందికి వస్తుందా రాదా అనే విషయం నాకు తెలీదు. దీనిని వ్యాపింపజేయవచ్చా మరియు అలా చేయడం వలన మాకు పుణ్యాలు ప్రసాదించబడునా ? లేదా ధర్మంలో లేని విషయాన్ని నూతనంగా మొదలుపెట్టడం వలన ఇలా చేయడం అనుమతించబడలేదా ?
“ఇన్ షాఅ అల్లాహ్, జనవరి ఒకటవ తేదీ అర్థరాత్రి 12 గంటలకు మేము రెండు రకాతులు నమాజు చేస్తాము లేదా ఖుర్ఆన్ పఠిస్తాము లేదా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తాము లేదా దుఆలు చేస్తాము - ఎందుకంటే, ప్రజలలో అధిక శాతం అల్లాహ్ కు అవిధేయత చూపుతున్న ఆ సమయంలో ఒకవేళ అల్లాహ్ ఈ ప్రపంచంవైపు చూస్తే, ముస్లింలు ఆయనకు విధేయత చూపుతూ, ఆయన ఆరాధనలలో మునిగి ఉండడం, ఆయనకు కనబడుతుంది. అల్లాహ్ సాక్షిగా, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ మీరు ఈ సందేశాన్ని పంపవలెను. ఎందుకంటే, మన సంఖ్య పెరిగిన కొద్దీ, మన ప్రభువు మనతో సంతుష్టపడతాడు." దయచేసి నాకు సలహా ఇవ్వండి. అల్లాహ్ మీపై కరుణించుగాక.
చేర్చబడిన తేదీ: 2014-08-10
షార్ట్ లింకు: http://IslamHouse.com/722370
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Is it permissible for us to gather on New Year's Eve to remember Allah, offer supplication (du‘aa’) and read Qur'aan?
223.4 KB
: Is it permissible for us to gather on New Year's Eve to remember Allah, offer supplication (du‘aa’) and read Qur'aan?.pdf
2.
Is it permissible for us to gather on New Year's Eve to remember Allah, offer supplication (du‘aa’) and read Qur'aan?
2.1 MB
: Is it permissible for us to gather on New Year's Eve to remember Allah, offer supplication (du‘aa’) and read Qur'aan?.doc
Go to the Top