ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మస్జిదులలో ప్రసంగాలు చేయడానికి వారు ఒకరోజును ఎంచుకున్నారు - దానినే వారు మౌలీద్ అంటే మిలాదున్నబీ అనే పేరు పెట్టారు

ఫత్వాలు విషయపు వివరణ
పేరు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మస్జిదులలో ప్రసంగాలు చేయడానికి వారు ఒకరోజును ఎంచుకున్నారు - దానినే వారు మౌలీద్ అంటే మిలాదున్నబీ అనే పేరు పెట్టారు
భాష: ఇంగ్లీష్
ఇస్లామీయ ధర్మ శాస్త్ర పండితుడు: ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అంశాల నుండి: ఇస్లామీయ ప్రశ్నోత్తరాల వెబ్సైటు www.islamqa.info
సంక్షిప్త వివరణ: మిలాదున్నబీ పండుగ జరుపుకోవడమనేది ఇస్లాం ధర్మంలో లేని ఒక నూతన కల్పితమనేది అందరికీ తెలిసిన విషయమే. అనేక మంది ప్రజల వద్ద మౌలీదు పద్దతి ఉన్నది - అయితే అది మిలాదున్నబీ పండుగ జరుపుకోవటం ద్వారా కాదు - అది ఇతరులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని, ఉపదేశాలను అవకాశం కలిగినప్పుడల్లా బోధించడం ద్వారా వారు మౌలీదు జరుపుకుంటారు. ఒకవేళ మిలాదున్నబీ పండుగ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజున కాకుండా వేరే దినాలలో జరుపుకున్నా అది హరాం విషయమేనా ? మౌలీద్ లేదా మిలాదున్నబీ అనే పేరుతో పిలవడం వలన అది హరాం గా పరిగణించబడుతున్నదా ? ఉదాహరణకు, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి బోధించవలసి వచ్చినపుడు, మౌలీద్ అనే పదాన్ని వాడక పోయినా, అది హరామ్ గా పరిగణించబడుతుందా ? అదే సందర్భంలో ప్రజలకు భోజనం పెట్టడం ... నేను దీనిని ఎందుకు అడుగుతున్నానంటే, రాబోయే వారాంతంలో శనివారం నాడు ఒక వివాహ భోజనం ఉన్నది. చాలా మంది ప్రజలు గుమిగూడతారు గనుక, ఆహ్వానిస్తున్న సోదరుడు భోజనాలైన తర్వాత మస్జిదులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి ఉపన్యాసం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దానిని వారు మౌలీద్ అనే పేరుతో పేర్కొంటున్నారు. కానీ, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టున రోజున రావడం లేదు మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకునేందుకు కూడా కాదు - కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ గురించి బోదించడం మాత్రమే అతని ఉద్దేశ్యం. సాధారణంగా పెళ్ళిళ్ళలో జరిగే గానా బజానాకు బదులుగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పని చేయాలని తలుస్తున్నాడు. దయచేసి మీ సలహా ఇవ్వండి.
రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలకు తెలిపే ఉద్దేశ్యంతో మస్జిదులో ఉపన్యాసం ఏర్పాటు చేసి, తర్వాత వారికి భోజనం పెడితే అది హరామ్ గా పరిగణించబడుతుందా ?
చేర్చబడిన తేదీ: 2014-08-08
షార్ట్ లింకు: http://IslamHouse.com/722290
క్రింది విభజన ప్రకారం ఇది విషయపరంగా వర్గీకరించబడని వాటిని సంబోధిస్తున్నది
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
They choose a day on which to speak about the Prophet (blessings and peace of Allah be upon him) in the mosque and they call it a Mawlid
196.5 KB
: They choose a day on which to speak about the Prophet (blessings and peace of Allah be upon him) in the mosque and they call it a Mawlid.pdf
2.
They choose a day on which to speak about the Prophet (blessings and peace of Allah be upon him) in the mosque and they call it a Mawlid
2 MB
: They choose a day on which to speak about the Prophet (blessings and peace of Allah be upon him) in the mosque and they call it a Mawlid.doc
Go to the Top