అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమ మరియు విధేయత చూపడం

వీడియోలు విషయపు వివరణ
పేరు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రేమ మరియు విధేయత చూపడం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: ఖాలిద్ యాసీన్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
అంశాల నుండి: ఇస్లామీయ సేవలు మరియు సమాచారపు ఆస్ట్రేలియన్ సంఘం
సంక్షిప్త వివరణ: ఈ ఉపన్యాసంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై ప్రేమాభిమానాలు, విధేయత చూపిన అనేక గొప్ప సహాబాలు, పుణ్యపురుషుల ఉపమానాలను షేఖ్ ఖాలిద్ యాసిన్ ఉదహరించారు. తమ స్వంత జీవితం, కుటుంబం లేదా సంపదల రూపంలో వారు చేసిన త్యాగం ఎంతో ఆశ్చర్యకరమైనది. మనం అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై చూపే ప్రేమాభిమానాలు, విధేయతల గురించి దర్శకులను ఆలోచనలలో పడవేస్తుంది.
చేర్చబడిన తేదీ: 2014-08-05
షార్ట్ లింకు: http://IslamHouse.com/722165
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Love and loyalty for Allah and his Messenger
164 MB
2.
Love and loyalty for Allah and his Messenger
Go to the Top