ఇస్లాం ధర్మంలో వివాహబంధం

వీడియోలు విషయపు వివరణ
పేరు: ఇస్లాం ధర్మంలో వివాహబంధం
భాష: ఇంగ్లీష్
లెక్చరర్ - బోధకుడు: బిలాల్ ఫిలిఫ్స్
పునర్విచారకులు: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
సంక్షిప్త వివరణ: ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆలోచించే అతి ముఖ్యమైన అంశంపై ప్రసంగించారు. దీనిలోని ప్రతి విషయం గురించి మనమందరమూ సరైన జ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి. వివాహబంధంలోని శుభాలు మరియు ప్రయోజనాలు, దానిని ఆలస్యం చేయడం వలన కలిగే అనర్థాల గురించి ఆయన వివరించారు. చివరిగా ఆయన సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ తప్పుడు సంబంధాల్ని గురించి చర్చించారు.
చేర్చబడిన తేదీ: 2014-07-27
షార్ట్ లింకు: http://IslamHouse.com/721082
క్రింది భాషలలో ఇది అనువదించబడింది: ఇంగ్లీష్ - అరబిక్
దీనితో జతచేయబడిన విషయాలు ( 2 )
1.
Boyfriend Girlfriend what is the solution
217.2 MB
2.
Boyfriend Girlfriend what is the solution
Go to the Top